Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : అవ్నీత్ కౌర్.. పర్ఫెక్ట్ బోల్డ్ అటెంప్ట్..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 11:30 PM GMT
ఫోటో స్టోరీ : అవ్నీత్ కౌర్.. పర్ఫెక్ట్ బోల్డ్ అటెంప్ట్..!
X
బాలీవుడ్ మోడల్ కమ్ యాక్ట్రెస్ అవ్నీత్ కౌర్ మాములుగానే తన ఫోటో షూట్స్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. బాలీవుడ్ లో మ్యూజిక్ వీడియోస్ తో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ఏర్పరచుకున్న అవ్నీత్ కౌర్ హిందీ ఆల్బంస్ కి ఆమె ఓ సూపర్ స్టార్ గా మారింది. ప్రత్యేకంగా ఆమె చేస్తున్న మ్యూజిక్ వీడియోస్ కి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. చేసేది మ్యూజిక్ వీడియోస్ లానే అనిపించినా ఓ చిన్నపాటి సినిమా సెటప్ ఉంటుంది. అందుకే అమ్మడు వాటితోనే సూపర్ పాపులర్ అయ్యింది. అవ్నీత్ కౌర్ గ్లామర్ ట్రీట్ కి బీ టౌన్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.

లేటెస్ట్ గా అవీత్ కౌర్ తన క్రేజీ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. స్లీవ్ లెస్ జాకెట్.. షార్ట్ తో అమ్మడు రచ్చ అంతా ఇంతా కాదు. కేవలం మ్యూజిక్ వీడియోస్ మాత్రమే కాదు అవ్నీత్ సినిమాలు, టీవీ షోస్ లో కూడా నటించింది. తన గ్లామర్ తో బీ టౌన్ ఆడియన్స్ ని తన మాయలో పడేయాలని చూస్తున్న అవ్నీత్ తన దాకా వచ్చిన ఏ ఛాన్స్ ని కూడా వదలట్లేదు. మ్యూజిక్ వీడియోస్ కి ఆమె ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. వీడియో సాంగ్స్ తో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో అవ్నీత్ కౌర్ ఉంటుంది.

ఛాన్స్ దొరికితే చాలు సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెట్టేస్తుంది అవ్నీత్ కౌర్. ఫోటో షూట్ లో బోల్డ్ షో చేస్తూ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్న అమ్మడి అందాలకు ఫిదా అవ్వని వారెవరైనా ఉంటారా చెప్పండి.

తనకు వచ్చిన ఈ పాపులారిటీని ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూ తన క్రేజ్ ని మరింతగా పెంచుకోవాలని తెగ కష్టపడుతుంది అవ్నీత్ కౌర్. అయితే లేటెస్ట్ ఫోటోలైతే మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా షార్ట్ ధరించిన అమ్మడి థైస్ షోస్ చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

తన ఇన్ స్టాగ్రాం లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో 32.8 మిలియన్ ఫాలోవర్స్ తో హంగామా చేస్తుంది అవ్నీత్ కౌర్. ఆమె స్టార్ స్టేటస్ ఏంటన్నది చెప్పడానికి ఈ ఫాలోవర్స్ ఒక ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. అవ్నీత్ ప్రస్తుతం మరో మ్యూజిక్ వీడియో చేస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్ కూడా అదేదో పబ్ బ్యాక్ డ్రాప్ ఉన్నట్టుగ ఔంది. అందుకే కలర్ ఫుల్ లైట్స్ తో కలర్ ఫుల్ గా కనిపించింది అమ్మడు. ఏది ఏమైనా అవ్నీత్ అందాల తాకిడికి బీ టౌన్ ప్రేక్షకులు పిచ్చోళ్లవుతున్నారంటే నమ్మాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.