Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: ప్యాంట్ తీసేస్తూ షాక్ ఇచ్చిన బిగ్ బాస్ భామ

By:  Tupaki Desk   |   20 Jun 2022 11:30 PM GMT
ఫొటో స్టోరీ: ప్యాంట్ తీసేస్తూ షాక్ ఇచ్చిన బిగ్ బాస్ భామ
X
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ కు పోటీ ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. అందం టాలెంట్ ఉన్నా వాళ్ళు కూడా చాలా తొందరగా ఫెడౌట్ అయిపోతున్నారు. అయితే కొందరు మాత్రం గ్లామర్ ప్రజెంటేషన్ లో చాలా కొత్తగా ఆలోచిస్తూ కుర్రాళ్ళ మనసును దోచుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ శాతం హీరోయిన్స్ వారి సినిమాల కంటే కూడా గ్లామరస్ అందాలతోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నారు.

ఇక ఆ తరహాలో కుర్రాళ్ళలో అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న వారిలో నిక్కీ తంబోలి ఒకరు. చీకటి గదిలో చితకొట్టుడు అనే బోల్డ్ సినిమాతో బాగా క్రేజ్ అందుకున్న ఈ నార్త్ బ్యూటీ సినిమాలతో సంబంధం లేకుండానే సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా ఈజీగా వైరల్ అవుతుంటాయి.

నిక్కీ చాలాసార్లు బికినీ అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ సారి మాత్రం ఆమె ఎవరు ఉహించని రేంజ్ లో ఎట్రాక్ట్ చేసింది. బ్లాక్ పాయింట్ ను తీసేస్తున్నట్లు అమ్మడు బికినీ అందాలను చాలా అందంగా హైలెట్ చేసింది.

సింపుల్ గా అలా కిందకు అంటూనే హీటెక్కిస్తోంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సౌత్ నార్త్ లో బిజీ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది.

ఆ మధ్య తమిళంలో కాంచన 3 సినిమాతో బాగానే క్రేజ్ అందుకోవడంతో కొన్ని చిన్న బడ్జెట్ సినిమా ఆఫర్లు బాగానే వచ్చాయి. ఇక తెలుగులో అయితే తిప్పరా మీసం సినిమాలో ఛాన్స్ అందుకుంది కానీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఇక నాని అంటే సుందరానికి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది. ఇక హిందీలో బిగ్ బాస్ 14 రన్నరప్ గా నిలిచినా కూడా పెద్దగా అవకాశాలు ఏమి రావడం లేదు. ఎక్కువగా నార్త్ లో రియాలిటీ షోలతోనే హైలెట్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.