Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కవ్విస్తున్న బులుగు జిలుగు అందాలు
By: Tupaki Desk | 23 May 2021 3:48 AM GMTతళా అజిత్ `ఎంతవాడు కానీ` చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన బ్యూటీ పార్వతి నాయర్. అనుష్క -త్రిష లాంటి స్టార్లతో పాటు పార్వతి ఈ చిత్రంలో ఒక లీడ్ పాత్రలో కనిపించారు. కమల్ హాసన్ `ఉత్తమ విలన్` లోనూ పార్వతి నాయర్ కథానాయికగా నటించారు. కానీ తెలుగు ఆడియెన్ లో ఆశించినంత రికగ్నిషన్ దక్కలేదు. తమిళంలో విజయ్ సేతుపతి సీతకత్తిలోనూ నటించింది. ప్రస్తుతం తమిళ మలయాళంలో బిజీ కెరీర్ ని కొనసాగిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల మాల్దీవుల విహారం నుంచి వరసగా బికినీ ఫోటోలను షేర్ చేయగా వైరల్ అయ్యాయి.
పవిత్ర నాయిర్ వరుస ఫోటోషూట్లు ఇటీవల సెన్సేషనల్ గా మారుతున్నాయి. ఇన్ స్టా వేదికగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటో ఫ్యాన్స్ లో వైరల్ గా దూసుకెళుతోంది. బ్లూ జీన్స్ టాప్ లో పార్వతి అందచందాలు మైమరిపిస్తున్నాయి. సౌత్ లో మరిన్ని ఆఫర్ల కోసం ఈ అమ్మడు ఇటీవల తపన పడుతోందిట. ఆ క్రమంలోనే ఇలా వేడి పెంచేస్తోంది.
నాయర్ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. ప్రతిభావంతమైన మోడల్ కం నటి. భారతీయ ఫ్యాషన్ వీక్స్ లో రెగ్యులర్ గా కనిపించే మోడల్. 2013 చెన్నై అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్ లో పాపులరై ఇండియా లగ్జరీ స్టైల్ వీక్ .. చెన్నై ఫ్యాషన్ కల్చర్ వీక్ కు హాజరయ్యారు. ఫ్యాషన్ వీక్స్ నుంచి అమృతా టీవీ రియాలిటీ షో సూపర్ మోడల్స్ లో ప్రధాన న్యాయమూర్తిగా కనిపించారు. ఆ ఏడాది డిసెంబర్ లో మిస్ ఇండియా బెంగళూరు 2015 అందాల పోటీకి న్యాయమూర్తులుగా ఆమె మరో నలుగురు నటీమణులతో కలిసి కనిపించారు. మోడల్ గా ఆమెకున్న ఆదరణ మొదట్లో సినీ పరిశ్రమలో పురోగతి సాధించడానికి సహాయపడింది. దక్షిణ భారత రాష్ట్రాలలో ఆమెకు గుర్తింపు లభించింది. ప్రస్తుతం నాయర్ ఆలంబన అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. రూబం అనే వేరొక సినిమా సెట్స్ పై ఉంది.