Begin typing your search above and press return to search.
బాత్ టబ్ లో చిక్కిన శ్రీదేవిలా
By: Tupaki Desk | 16 March 2020 6:00 AM GMTకవ్వించే అందం ఉంది. వేడెక్కించే పరువాలు ఉన్నాయి. నటన.. హావభావాలు పలికించే ట్యాలెంట్ తన సొంతం. అయినా అవకాశాలు రావేం? రంగుల మాయావనంలో విహారిలా తిరిగేస్తున్నా ఎందుకనో కనికరించే వాళ్లే లేరా? ఎన్నో ఆశలతో బిగ్ బాస్ హౌస్ లో ప్రవేశించి అక్కడ పాపులరైన తర్వాత కూడా సినిమా ఛాన్సులు రాలేదు ఎందుకనో. వచ్చినా అవన్నీ అంతంత మాత్రమే. సోసోనే.. అందుకేనేమో ఈ అమ్మడు మరీ కలవర పడుతోంది.
ఆ కలవరాన్ని ఇదిగో ఇలా ఫోటో షూట్ల రూపంలో బయటపెడుతోంది. అసలు తెలుగమ్మాయ్.. ఆ పైన ఒంపు సొంపుల వయ్యారాల వడ్డనలు చేస్తోంది. నందిని అని చక్కని పేరు పెట్టుకున్నందుకు మరీ ఇలా చేస్తోందేమిటి? అని అడగొద్దు. అవకాశాలు కావాలంటే ఏ అమ్మాయికైనా ఈ పాట్లు తప్పవు. ఇక తాజా ఫోటోషూట్ లో నందిని రాయ్ వేడెక్కించే అందాలు యూత్ ని తెగ కవ్వించేస్తున్నాయ్.
ముఖ్యంగా ఇలా టబ్ లో వెల్లకిలా పడుకుని ఫోటోషూట్ కోసం చాలానే కష్ట పడుతోంది. ఈ ఫోటోషూట్ మీనింగ్ ఏమిటి? అంటే.. ఇతర భామల్లానే థై సొగసులు ఎలివేట్ చేసేందుకు .. అంగాంగ ప్రదర్శనకు తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని.. అలాంటి గట్ ఫీలింగ్ ఉన్న ఏ దర్శకనిర్మాత అయినా తనని సంప్రదించవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందన్నమాట. అన్నట్టు ప్రస్తుతం ఉన్న యువ ట్యాలెంట్ ఈ అమ్మడి పాట్లేమిటో కాస్త పట్టించుకుంటే బావుండేది. అన్నట్టు మిరుమిట్లు గొలిపే డిజైనర్ డ్రెస్ ధరించిన నందిని రాయ్ ఇలా బాత్ టబ్ లో జారిపడిందేమిటి? మొన్న శ్రీదేవి ఉదంతాన్ని గుర్తు చేస్తోంది అనవసరం గా. ఇక తన కళ్లు మాత్రం శ్రీదేవి కళ్లనే తలపిస్తున్నాయి సుమీ! కెమెరా వాటిని ప్రత్యేకించి క్యాప్చుర్ చేయాల్సి ఉంటుందేమో!