Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: `బజార్`లో నవలా నాయిక
By: Tupaki Desk | 3 March 2021 3:30 PM GMTఅదితీరావ్ హైదరీ .. ఇటీవలి కాలంలో వరుస ఫోటోషూట్లతో హీట్ పెంచుతోంది ఈ భామ. ఇప్పుడున్న ఠఫ్ కాంపిటీషన్ లో నేను సైతం అంటూ దూసుకొచ్చింది. పనిలో పనిగా అటు బాలీవుడ్ ఇటు సౌత్ రెండు చోట్లా క్షణం తీరిక లేనంత బిజీగా కెరీర్ ని మలుచుకుంటున్న భామగా అదితీ పేరు మార్మోగుతోంది.
తాజాగా డిజిటల్లో రిలీజైన ది గర్ల్ ఆన్ ది ట్రైన్ చిత్రంలోనూ అదితీ ఒక కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాకి పరిణీతితో కలిసి ప్రచారం హోరెత్తిస్తోంది. తదుపరి బాలీవుడ్ లో పలు చిత్రాలకు సంతకాలు చేసిందన్న సమాచారం ఉంది.
తాజాగా ప్రఖ్యాత బజార్ మ్యాగజైన్ కవర్ పేజీపై అదితీ దర్శనమిచ్చింది. ఈ ఫోటోగ్రఫీ సంథింగ్ స్పెషల్ గా క్రియేటివ్ గా ఆకట్టుకుంటోంది. అదితీ పూర్తిగా వైట్ అండ్ వైట్ డిజైనర్ వేర్ లో కనిపిస్తోంది. ఫ్రీగా లూజ్ స్టైల్ డ్రెస్ ని అదితీ ఎంపిక చేసుకుంది. ఇక దీనిపై సింపుల్ ఫ్లోరిష్ ప్రింట్ హైలైట్ గా నిలుస్తోంది. ఈ స్పెషల్ షూట్ కి ఎరికో ఆండ్రూ ఫోటోగ్రఫీ.. ఎడ్వార్డ్ స్టైలింగ్ అందించారు.