Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: రాశీ కిల్లింగ్ లుక్
By: Tupaki Desk | 20 Jan 2020 4:20 AM GMTఅందాల రాశీఖన్నా వరుస హిట్ల తో దూకుడు మీద ఉన్న సంగతి తెలిసిందే. వెంకీ మామ.. ప్రతి రోజు పండగే చిత్రాలు సంతృప్తికర ఫలితాన్ని ఇచ్చాయి. 2019 ఈ భామకు అన్ని రకాలుగా కలిసొచ్చిన ఏడాది. ఇక ఇదే ఉత్సాహంలో 2020 ప్రణాళికల్ని పకడ్భందీగా రచిస్తోందట. విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో నటించింది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం రిలీజ్ కానుంది. వీటితో పాటు పలు క్రేజీ సినిమాలతో రాశీ బిజీగా ఉంది.
పనిలో పనిగా సోషల్ మీడియా వేదికల పై రెగ్యులర్ ఫోటో షూట్లతో విరుచుకు పడుతూ అసాధారణ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. రాశీ ట్విట్టర్- ఇన్ స్టా వేదికలపై లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల కొంత కాలంగా రాశీ వేడెక్కించే ఫోటో షూట్లతో ఆకట్టుకుంటోంది.
తాజా పోటోషూట్ లో వెస్ట్రన్ స్టైల్స్ తో అదరగొట్టింది. చారల చొక్కా చారల ఫ్యాంటు.. ఫార్మల్స్ లుక్ లో చూడగానే .. వ్వావ్ రాశీ అనకుండా ఉండలేరు యూత్. ఆ లుక్ కి తగ్గట్టే ఆ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్ యాప్ట్ అయ్యింది. తీర్చిదిద్దిన నముడు సొగసు... మెడలో ఆ ఖరీదైన గోల్డ్ పండెంట్ ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటో యువతరం సామాజిక మాధ్యమాలు వాట్సాపుల్లో జోరుగా వైరల్ అవుతోంది. రాశీ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ప్రస్తుతం యూత్ లో హాట్ టాపిక్. తదుపరి తమిళ చిత్రం సైతాన్ కా బచ్చా రిలీజ్ కి రావాల్సి ఉంది.