Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : బ్లాక్ బికిని లో పాలరాతి శిల్పం
By: Tupaki Desk | 20 July 2022 4:29 PM GMTసహాయ నటిగా తమిళ సినిమా ల ద్వారా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ సాక్షి అగర్వాల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హీరోయిన్ గా సినిమా లు చేస్తూ ఉంది. మంచి ఫిజిక్ తో పాటు ఆకట్టుకునే అందం ఈమె సొంతం.
అందుకే ఈమెకు ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హీరోయిన్ గా ఈ అమ్మడు కేవలం తమిళ సినీ ఇండస్ట్రీ కే పరిమితం అయినా కూడా సోషల్ మీడియాలో హాట్ ఫోటో ల కారణంగా మొత్తం పాన్ ఇండియా రేంజ్ లో ఈమె గురించి చర్చ జరుగుతోంది. తెలుగు లో ఈమె నటించకున్నా కూడా కొన్ని డబ్బింగ్ సినిమా ల ద్వారా గుర్తింపు దక్కించుకుంది.
అంతే కాకుండా సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ద్వారా ఈ అమ్మడి రేంజ్ మరింతగా పెరుగుతుంది. తాజాగా బికినీ లో సందడి చేసి ప్రతి ఒక్కరి కళ్లు పెద్దవి అయ్యేలా చేసింది. బ్లాక్ బికినీ లో వైట్ పాలరాతి శిల్పం అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
బీచ్ లో బ్లాక్ బికినీ తో సాక్షి అగర్వాల్ ఇచ్చిన ఫోజ్ లు ప్రస్తుతం సోషల్ మీడియా ను కుదిపేస్తున్నాయి. బాబోయ్ ఏంటి ఈ రచ్చ అని కామెంట్స్ చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ ఫోటోలతో ఈమెను తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చూడాలని కోరుకుంటున్న వారు కూడా ఉన్నారు.