Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అనుష్కలో వేడి తగ్గదే
By: Tupaki Desk | 21 Feb 2020 8:00 AM GMTడబు రత్నానీ కేలెండర్ గాళ్స్ 2020 అంతర్జాలంలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కృతి సనోన్ - కియరా అద్వాణీ- ఐశ్వర్యారాయ్ ఫోటోషూట్లు యూత్ లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా కియరా నగ్న ఫోటోషూట్ కి అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది.
తాజాగా ఈ సిరీస్ లో అనుష్క శర్మ ఫోటోషూట్ రిలీజైంది. అనుష్క నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ తో కట్టి పడేసింది. అందాల ఆరబోత ఇప్పుడే కొత్త కాదు కానీ.. ఎంచుకున్న థై స్లిట్ డిజైనర్ డ్రెస్ తనకు పర్ఫెక్ట్ గా యాప్ట్ అవ్వడంతో అనుష్క హాట్ కంటెంట్ వెంటనే కనెక్టయిపోతోంది. లైట్ బ్లూలో కిల్లింగ్ లుక్ మైమరిపిస్తోంది. ఇక ఆ థై స్టిల్ లుక్ కి తగ్గట్టే ఎత్తు మడమల చెప్పులతో మతి చెడగొట్టింది.
ఇక కెరీర్ పరంగా చూస్తే అనుష్క గత కొంతకాలంగా సినిమాల పరంగా స్పీడ్ తగ్గించింది ఎందుకనో. జీరో డిజాస్టర్ అయ్యాక .. కేవలం ప్రొడక్షన్ వైపు మాత్రమే దృష్టి సారించింది. అలాగే హబ్బీ విరాట్ తో కలిసి విదేశీ విహారాలకు ప్రాధన్యతనిస్తోంది. ఇకపై అనుష్క నుంచి గుడ్ న్యూస్ వినిపిస్తుందని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. మరి అందుకే సినిమాలు తగ్గించిందా? అన్నది కూడా విరుష్క జంట చెప్పాల్సి ఉంటుంది.