Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అల్ట్రా మోడ్రన్ గ‌్రీకు దేవత
By: Tupaki Desk | 2 Nov 2019 10:26 AM GMTస్టార్ డాటర్స్ మధ్య ఠఫ్ కాంపిటీషన్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఏడాదికి అరడజను మంది నటవారసులు బరిలో దిగుతుంటే వీళ్లలో వీళ్లకే బోలెడంత పోటీ నెలకొంటోంది. అంతమందిలో తమ ప్రత్యేకతను చాటుకునేందుకు ఎవరికి వారు యూనిక్ స్టైల్స్ ని అనుకరించాల్సి వస్తోంది. నిరంతరం ఫోటోషూట్లు.. మ్యాగజైన్ షూట్లు.. జిమ్మింగ్ వీడియోలు అంటూ ప్రతిదీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు.
పబ్లిక్ అప్పియరెన్స్ తోనూ ఫాలోవర్స్ ని పెంచుకోవడం ప్రస్తుతం ట్రెండింగ్. ఇటీవల ఇదంతా ఒక గేమ్ లా మారింది. అయితే ఈ గేమ్ లో నువ్వా నేనా? అంటూ పోటీకొస్తోంది సైఫ్ అలీఖాన్ డాటర్ పటౌడీ వంశపు వారసురాలు సారా అలీఖాన్. ఈ అమ్మడు ఓ వైపు కుర్రహీరోలతో డేటింగుల్లో జోరు చూపిస్తూనే మరోవైపు కెరీర్ పైనా అంతే శ్రద్ధ పెడుతోంది. పనిలో పనిగా మ్యాగజైన్ కవర్ షూట్లతో బెదరగొట్టేస్తోంది.
తాజాగా సారా అలీఖాన్ ప్రఖ్యాత గ్రాజియా మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. ఇందులో అల్ట్రా మోడ్రన్ జిగ్ జాగ్ డిజైనర్ దుస్తుల్లో అదరగొట్టింది. బ్లాక్ అండ్ కాఫీ కలర్ చమ్కీ తరహా నైలాన్ ఫ్రాకులో దర్శనమిచ్చిన ఈ అమ్మడు కాంబినేషన్ గా బ్రౌన్ కలర్ లెదర్ కోట్ ని భుజాలపై వేలాడదీస్తూ ఫోజులిచ్చింది. చిక్లెట్ కళ్లు.. దోర పెదవులతో మాయ చేస్తూనే బ్రౌనిష్ హెయిర్ తో గ్రీకుదేవతనే తలపించింది. ఇక ఈ పొట్టి డ్రెస్ లో పాల మెరుపు థై సౌందర్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జిగిబిగి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెరీర్ పరంగా చూస్తే సింబా చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన సారా .. ప్రస్తుతం వరుస కమిట్ మెంట్లతో బిజీ. కూలీనంబర్ వన్ చిత్రంతో పాటు ఇంతియాజ్ అలీ చిత్రంలో నటించేందుకు సంతకం చేసింది.