Begin typing your search above and press return to search.
ఫోటో టాక్ : మతి పోగొడుతున్న అందాల కపూర్
By: Tupaki Desk | 1 Jun 2022 5:29 AM GMTతెలుగు.. తమిళ సినీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు కూడా సుపరిచితురాలిగా నిలిచిన ముద్దుగుమ్మ శ్రీదేవి. హీరోయిన్ గా దాదాపుగా రెండు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. జాన్వీ మొదటి సినిమా విడుదల అవ్వకుండానే శ్రీదేవి తుది శ్వాస విడిచింది.
జాన్వీ కపూర్ తాను ఒక స్టార్ కిడ్ అయినా కూడా కష్టపడి సినిమాల్లో మంచి పేరును దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. హీరోయిన్ గా వరుసగా కమర్షియల్ పాత్రలు.. అందాల ఆరబోత పాత్రలు కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేస్తూ ఉంది. అందమైన జాన్వీ కపూర్ మరో వైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కుర్రకారును తన అందంతో రెచ్చగొడుతోంది.
తాజాగా ప్రకృతిలో వాతావరణం ను ఆస్వాదిస్తూ ఫోటోలకు జాన్వీ ఫోజు ఇచ్చింది. తన్మయత్వంతో కళ్లు మూసుకుని వాతావరణంను ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
స్కిన్ షో చేసినా చేయకున్నా కూడా జాన్వీ కపూర్ ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి అనడంకు ఈ ఫోటోలు సాక్ష్యం.
పెద్దగా నడుము అందం చూపించకున్నా... థైస్ ను ఎక్స్ పోజ్ చేయకున్నా క్లీ వేజ్ షో చేయకున్నా కూడా జాన్వీ కపూర్ అందం మతి పోగొట్టే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇలా ఫుల్ కవర్ ఫోటోలతో కొద్ది మంది మాత్రమే జనాలను మెప్పించగలరు. అందులో ఈ అమ్మడు ఒకరు అంటూ సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో జాన్వీ కపూర్ గురించి చర్చజరుగుతోంది.
ఇక హీరోయిన్ గా హిందీలో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. మరో వైపు హీరోయిన్ గా జాన్వీ కపూర్ సౌత్ సినీ ఇండస్ట్రీలో అది కూడా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూడు నాలుగు ఆఫర్లు జాన్వీ వద్దకు వెళ్లాయి. కాని ఆమె మాత్రం ఇంకా ఏ నిర్ణయాన్ని చెప్పలేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా సౌత్ లో నటిస్తానంటూ మాత్రం ప్రకటించింది.