Begin typing your search above and press return to search.
ఫోటో టాక్: వర్షా.. దేవ కన్యవా నువ్వు
By: Tupaki Desk | 20 Jan 2023 10:30 AM GMTఒకప్పుడు తెలుగు సినిమా హీరోయిన్లు తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ వచ్చారు. కానీ తర్వాత తెలుగు సినిమాల్లో ఉన్న కాంపిటీషన్ దృష్ట్యా తెలుగు అమ్మాయిలు పెద్దగా నటన వైపు ఆసక్తి కనబరచడం లేదు.
తెలుగు వాళ్లు సినీ రంగంలో ప్రవేశిస్తున్న సరే..... వాళ్లకి అవకాశాలు దక్కకపోవడంతో కన్నడ, తమిళ పరిశ్రమల్లో అవకాశాలు వెతుక్కుంటూ.. వెళ్తున్నారు. అలా హీరోయిన్గా మారాలని తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది వర్ష. అదిరిపోయే అందం తన దగ్గర ఉన్నా సరే... అవకాశాలు దొరకపోవడంతో సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు వచ్చినా కాదనకుండా చేస్తూ వెళ్ళింది.
అయితే బుల్లితెర మీద కింగ్ అనిపించుకున్న జబర్దస్త్ షోలో ఆమెకి అవకాశం రావడంతో ఆమెకు ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఏర్పడింది. వర్షా అని పిలిపించుకుంటున్న ఆమె కాస్త జబర్దస్త్ వర్షాగా మారిపోయింది. దానికి తగ్గట్టుగానే పాల మీగడ అందాలతో ఉండే వర్షకి నల్లగా ఉండే ఇమ్మానియేల్ అనే జబర్దస్త్ కమెడియన్‌కి ఒక లవ్ ట్రాక్ పెట్టడంతో అది ప్రేక్షకులకి మరింత కనెక్ట్ అయింది.
దీంతో జబర్దస్త్ వర్షాకి క్రేజ్ మరింత పెరుగుతూ వచ్చింది. అయితే ఆ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లాలని ప్రయత్నిస్తున్న వర్ష... సోషల్ మీడియాలో తన హాట్ షోతో రెచ్చిపోతుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ... తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ మాత్రం కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి.
వైట్ డ్రెస్‌లో మోకాళ్ళ పైవరకు మాత్రమే డిజైన్ చేయబడిన సదరు డ్రస్సులో ఆమె తొడల అందాలతో రెచ్చిపోయింది. ఒక పక్క ఎద అందాలతో కనిపించీ కనిపించకుండా కవ్విస్తూనే... మరోపక్క ఆమె తనదైన స్టైల్లో ఫోటోలకు ఫోజులిస్తూ రెచ్చిపోయింది.
దీంతో ఆమె అభిమానులందరూ కత్తిలా ఉన్నావ్ వర్షా... అంటూ కామెంట్ బాక్స్‌లో వర్షం కురిపిస్తున్నారు. వర్ష ఆ కామెంట్లను చూసి ఎంజాయ్ చేస్తుంది. మరికొందరైతే తెల్ల బట్టల్లో ఉన్న దేవకన్యవా నువ్వు... అంటూ ఆమె మీద కవిత్వాలు కురిపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాటిపై మీరు కూడా ఒక లుక్కేయండి మరి!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.