Begin typing your search above and press return to search.
బికినీలో నటవారసురాలు టూ హాట్ గురూ
By: Tupaki Desk | 17 Jun 2022 3:29 AM GMTఅలయ ఎఫ్ బాలీవుడ్ లోకి సైలెంట్ గా దూసుకొచ్చిన అందగత్తె. అంతకుమించి నటవారసురాలిగా సుపరిచితం. ప్రముఖ సీనియర్ కథానాయిక పూజా భేడీకి అలయ కుమార్తె. ఇక నేటితరం నటవారసులకు ధీటుగా ఆలయా కూడా ఫిట్నెస్ ఫ్రీక్. నిరంతరం జిమ్ యోగా అంటూ ఫిట్నెస్ గోల్స్ ని సెట్ చేస్తుంది ఈ బ్యూటీ. అందరికీ ఫిట్ నెస్ పరంగా ప్రేరణనిస్తుంది. అలయ తరచుగా తన గదిలో యోగాసనాలతో ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటుంది.
అలయ ఎఫ్ యోగాలో సంపూర్ణ ఎక్స్ పర్ట్ గా మారింది. తన దినచర్యకు సంబంధించిన స్నిప్పెట్ లను తన ఇన్ స్టాలో షేర్ చేయడం ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది ఈ భామ. అది హెడ్ స్టాండ్ అయినా లేదా తన ఫిట్ నెస్ ప్రయాణంలో వైఫల్యాలు విజయాల గురించి మాట్లాడుతున్నా అలయ తన సోషల్ మీడియా ప్రొఫైల్ లో తన వ్యాయామ దినచర్య గురించి తన అభిమానులకు ఎల్లప్పుడూ తెలియజేస్తుంది.
అలయ ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ తన ఫిట్ నెస్ డైరీలు.. ఫ్యాషన్ డైరీలతో నిండి ఉంటుంది. తన వ్యక్తిగత జీవితంలోని గ్లింప్స్ ని కూడా ఈ వేదికపై షేర్ చేస్తుంటుంది. ఇటీవల అలయ తన గదిలో యోగా రొటీన్ చేస్తున్న చిన్న స్నిప్పెట్ తో దుమారం రేపింది. ఆలయ తాను సంతోషంగా ఉండేందుకు ఫిట్నెస్ సహకరిస్తుందని ప్రతిసారీ చెబుతోంది. ఇక యోగా వల్ల ప్రయోజనాలను కూడా వివరిస్తుంది.
తాజాగా అలయ ప్రఖ్యాత లైఫ్ స్టైల్ ఆసియా మ్యాగజైన్ కవర్ షూట్ లో పాల్గొంది. అలయ బికినీ ధరించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇందులో కుర్రబ్యూటీ టూ హాట్ గా కనిపించింది. నేటి జనరేషన్ నాయికగా ఇతర నటవారసురాళ్లకు అందంలో హాట్ కంటెంట్ లో అలయ ఎఫ్ ఎక్కడా తగ్గడం లేదు.
జవానీ జానెమాన్ చిత్రంతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ఆలయ తొలి ప్రయత్నమే ఎఫ్ విమర్శకుల ప్రశంసలను పొందమేగాక ప్రేక్షకాభిమానుల మనుసుల్ని గెలుచుకుంది. కొంత గ్యాప్ తర్వాత ఆలయ తన మొట్టమొదటి మ్యూజిక్ వీడియోతో అభిమానుల ముందుకు వచ్చింది. కొత్త పాట ఆజ్ సజేయలో కనిపించింది. మ్యూజిక్ వీడియో లో ప్రతి ఫ్రేమ్ లో ఎంపిక చేసిన దుస్తుల్లో ఎంతో ఆకర్షణీయంగా స్టైలిష్ గా కనిపించింది. ఈ మ్యూజిక్ వీడియోకి పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించారు.
ఆలయా ఎఫ్ తన కెరీర్ ప్రారంభంలోనే పెద్ద దర్శకుడితో కలిసి పనిచేసింది. చాలా చిన్న వయస్సులోనే ఉత్తమ తొలి చిత్ర కథానాయికగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. ఆరంగేట్రమే ఈ కుర్రబ్యూటీ ఎంతో పరిణతితో నటించి ఆకట్టుకుంది. చాలా తక్కువ వ్యవధిలో తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించింది. అలయ ప్రతిభకు మెచ్చి ప్రముఖ బాలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ తనకు అత్యంత శక్తివంతమైన ఉత్తమ ప్రదర్శన అవార్డును అందించింది. ప్రస్తుతం మలయాళ చిత్రం యూటర్న్ రీమేక్ లో నటిస్తున్న ఈ బ్యూటీ ఫ్రెడ్డీ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది.