Begin typing your search above and press return to search.

ఫిక్ టాక్‌ : క్లీవేజ్ షో తో చంపేస్తున్న శ్రీవల్లి

By:  Tupaki Desk   |   11 July 2022 9:34 AM GMT
ఫిక్ టాక్‌ : క్లీవేజ్ షో తో చంపేస్తున్న శ్రీవల్లి
X
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలుగు.. హిందీ.. తమిళం మరియు కన్నడంలో వరుసగా సినిమాలు చేస్తోంది. ఒక హీరోయిన్ ఒకేసారి ఇన్ని సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. హీరోయిన్ గా రష్మిక మందన్నా ఎంత బిజీ నో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత బిజీ లో కూడా తన అందాల ఆరబోత విషయంలో తగ్గేదే లేదు అంటోంది.

తాజాగా మరోసారి ఈ అమ్మడు అందాల ఆరబోత తో మత్తెక్కిస్తోంది. క్లీవేజ్ షో తో బాబోయ్ చంపేస్తోంది పాప అంటూ అభిమానులు కామెంట్స్ చేసేంతగా షో చేస్తూ ఫోటోకు ఫోజ్‌ ఇచ్చింది.

ఈ అందమైన ఫోటోను రష్మిక షేర్‌ చేసి మతి పోగొట్టినంత పని చేసింది. శ్రీవల్లి గా పుష్ప సినిమా లో అలరించి జాతీయ స్థాయిలో స్టార్‌ అయిన రష్మిక మందన్నా ముందు ముందు పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్ గా మారడం ఖాయం.

ఈ రేంజ్ అందాల ఆరబోత చేస్తే బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా బాబోయ్ ఏం అందం అనాల్సిందే. ఇప్పటికే నటనతో శ్రీవల్లిగా అలరించిన రష్మిక త్వరలోనే బాలీవుడ్‌ లో మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలు మాత్రమే కాకుండా పుష్ప 2 సినిమా తో హీరోయిన్ గా కూడా మళ్లీ రష్మిక రచ్చ చేయడం ఖాయం అంటున్నారు.

ఇంత బిజీగా ఉన్నా కూడా ఫోటో షూట్స్ కు మాత్రం సాధ్యం అయినంత సమయం కేటాయిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు ఇన్ స్టా లో.. కవర్‌ పేజీ లపై ఆమె అభిమానులను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా నోరు వెళ్లబెట్టేలా చేస్తున్నాయి.

అందమైన రష్మిక మందన్నా ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ ఫోటో తో రష్మిక మళ్లీ వైరల్‌ అవుతోంది.