Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : షర్ట్‌ బటన్స్‌ మొత్తం తీసిన బుట్టబొమ్మ

By:  Tupaki Desk   |   13 Jan 2023 1:30 AM GMT
పిక్ టాక్ : షర్ట్‌ బటన్స్‌ మొత్తం తీసిన బుట్టబొమ్మ
X
బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో కాస్త వెనకపడ్డట్లుగా అనిపిస్తుంది. కానీ అందాల ఆరబోత విషయంలో ఈ అమ్మడి యొక్క జోరు ఏమాత్రం తగ్గలేదు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా పూజా హెగ్డే తన అందాల విందుతో ట్రెండ్‌ అవుతూనే ఉంది.

తాజాగా పూజా హెగ్డే జిమ్‌ నుండి బయటకు వస్తూ ఇలా కనిపించింది. టైట్‌ పాయింట్ లో థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ ఈ అమ్మడు క్లీ వేజ్ షో తో రచ్చ చేసింది. షర్ట్‌ వేసినా కూడా ఆ షర్ట్‌ కు ఒక్క బటన్ కూడా పెట్టకుండా తన ఎద సౌందర్యంను ఎక్స్ పోజ్‌ చేయడంపై దృష్టి పెట్టింది.

అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఈ ఫొటోలు సోషల్‌ మీడియా వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే పూజా హెగ్డే ఫొటోలు వైరల్‌ అవుతూ ఉన్నాయి. ఈ రేంజ్‌ లో అందాల విందు చేస్తూ ఉన్నా కూడా పాపం పూజా హెగ్డేను బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు.

ప్రస్తుతం మహేష్‌ బాబు మరియు త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమా లో ఈ అమ్మడు నటిస్తోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన అల వైకుంఠపురంలో మరియు అరవింద సమేత సినిమాల్లో పూజా హెగ్డే నటించింది. ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకుని పూజా హెగ్డే ఉంది. మరి ఈ సినిమా ఆమెకు సక్సెస్ తెచ్చి పెట్టి ఆఫర్లు తెచ్చి పెడుతుందా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.