Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: ద్యా.. వుడా తెలుగు భామ
By: Tupaki Desk | 19 Oct 2019 10:14 AM GMTతెలుగులో హీరోయిన్లు తక్కువ.. ఉండేదే ఒకరో ఇద్దరో.. చాలామంది ఉండొచ్చు కానీ అవకశాలు సాధించి సినిమాల్లో నటించి ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకునేవారు ఒకరిద్దరే. ఉండేదే ఒకరిద్దరు అయితే అచ్చ తెలుగు గ్లామర్ డిపార్ట్మెంట్ వీక్ అనే కదా అర్థం. అయితే బుల్లితెర నుంచి వచ్చిన భామలు మాత్రం ఈ తెలుగు గ్లామర్ డిపార్ట్ మెంట్ కు వీలైనంత గ్లామర్ అద్ది.. నార్త్ భామలకు మేమీమీ తీసిపోమని సామాజిక మాధ్యమ సమాజానికి గ్లామర్ సందేశం ఇస్తున్నారు.
ఇలా మన తెలుగు గ్లామర్ పతాకాన్ని రెపరెపలాడేలా చేస్తున్న భామల్లో రష్మి గౌతమ్ ఒకరు. జబర్దస్త్.. ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాలతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులలో పాపులర్ అయిన ఈ భామ తర్వాత బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆపైన సినిమాల్లో కూడా నటించింది. 'గుంటూర్ టాకీస్' లాంటి ఒకటిఅరా సినిమాలు తప్ప మిగతా సినిమాలేవీ పెద్దగా బ్రేక్ ఇవ్వలేదు. అలా అని ఊరుకోకుండా సోషల్ మీడియాను వేడెక్కించే కార్యక్రమంలో బిజీగా ఉంది. రీసెంట్ గా రష్మి ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. అచ్చతెలుగు భామలా చీరకట్టి వయ్యారాన్ని రంగరించింది. హిందీ భామలు ఎంతో పొట్టిగా ఉండే బట్టలు ధరిస్తే కానీ హాట్ నెస్ రాదు. అయితే రష్మి మాత్రం చీరలోనే సెక్సీనెస్ ను ఒలికించింది. ఆ పోజుల్లో సంప్రదాయ హాట్ నెస్ ఉంది. అవకాయ లాంటి ఘాటు కూడా ఉంది.
ఈ ఫోటోలకు తెలుగు నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు పెట్టారు. "భొంభాటుగున్నాదిరా పోరి".. "ద్యా.. వుడా ఫుల్లు హాటు".. "వావ్.. అండర్ఫుల్" అంటూ స్పందించారు. మరి ఇంత హాటు భామకు టాలీవుడ్ మేకర్లు పెద్దగా ఆఫర్లు ఇవ్వడం లేదు ఎందుకో!