Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : హాట్ చీర కట్టులో హనీ ఈజ్‌ ద బెస్ట్‌

By:  Tupaki Desk   |   18 July 2021 6:35 AM GMT
ఫొటోటాక్ : హాట్ చీర కట్టులో హనీ ఈజ్‌ ద బెస్ట్‌
X
హీరోయిన్స్‌ చాలా రేర్‌ గా మాత్రమే చీర కట్టులో కనిపిస్తూ ఉంటారు. చీర కట్టిన సమయంలో కూడా అందాలను ఏమాత్రం దాచుకోకుండా చూపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎద బాగం నుండి మొదలుకుని నడుము ఒంపుల వరకు మరియు నాభి అందాల వరకు అన్నింటిని చూపించేలా తమ చీర కట్టును ప్లాన్‌ చేసుకుంటారు. అలా కట్టుకోకుంటే ఎవరు కూడా వారిని చూడరు అని వారికి కూడా తెలుసు. అందుకే సందర్బానుసారంగా చీర కట్టుకున్నా కూడా అందాల ప్రదర్శణ చేస్తూ అందరిని ఆకట్టుకునేలా ముద్దుగుమ్మలు తయారు అవుతూ ఉంటారు. ముద్దుగుమ్మలు హాట్‌ హాట్‌ గా ఫొటో షూట్‌ లు ఇచ్చేందుకు చీర కట్టు మరింతగా ప్రత్యేకంగా వారిని చూపిస్తుందని నెటిజన్స్ అబిప్రాయం.

రెగ్యులర్ గా మినీ స్కర్ట్‌ లు ఇతర మోడ్రన్‌ డ్రస్‌ ల్లో కనిపించిన వారు ఒక్కో సారి చీర కట్టులో అది కూడా హాట్ చీర కట్టులో కనిపిస్తే వారి అభిమానుల ఆనందంకు అవధులు ఉండవు అనడంలో సందేహం లేదు. ఎఫ్ 2 లో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ సందడి చేసిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌. ఈమెకు జూనియర్ మిల్కీ బ్యూటీ అంటూ పేరు ఉంది. అందంతో పాటు మంచి ప్రతిభ కలిగి ఉన్న ఈ అమ్మడు అడపా దడపా ఆఫర్లు మాత్రమే దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా లో నటిస్తున్న ఈ అమ్మడు తాజాగా ఒక వేడుకలో పాల్గొంది. ఆ సమయంలో ఈమె కాస్ట్యూమ్స్‌ మరియు ఔట్ ఫిట్ అన్ని విధాలుగా ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు హాట్ గా ఉంది కాని మరీ సన్నబడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఎఫ్ 2 సినిమా లో ఈ అమ్మడు కాస్త బరువు ఎక్కువగా కనిపించేది. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల వరకు ఈమె కాస్త బొద్దుగానే ఉండేది. కాని ఈమద్య మాత్రం ఈమె మరీ సన్నబడింది. చీర కట్టు ప్రభావమో ఏమో కాని ఈ ఫొటో లో హనీ మరీ సన్నగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లైట్‌ పింక్ కలర్ చీరలో అందమైన స్కిన్‌ టోన్ తో ముద్దుగుమ్మ మెహ్రీన్‌ అందమైన అమ్మాయిలే కుల్లుకునేలా రెడీ అయ్యింది. చీర కట్టులో సన్నని నడుము అందంను ఎక్స్‌ పోజ్ చేయడంతో పాటు ఆమె క్లీవేజ్ షో ను కూడా ఈ ఫొటోలో చేస్తూ అదరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది.

చీర కట్టులో ఇంత హాట్ గా కనిపించడం నిజంగా ప్రత్యేకమైన విషయంగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు ఇటీవల తన ఎంగేజ్‌ మెంట్‌ ను బ్రేక్ చేసుకున్న విషయం తెల్సిందే. కారణం చెప్పలేదు కాని తమ బందంను ఎంగేజ్‌ మెంట్‌ కంటే ముందుకు తీసుకు వెళ్లలేక పోతున్నట్లుగా ఆమె ప్రకటించి బ్రేకప్‌ చెప్పేసింది. పెళ్లి క్యాన్సిల్‌ అవ్వడంతో ఈ అమ్మడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి. ఎఫ్ 3 సినిమా తర్వాత టాలీవుడ్ లో ఈమె సందడి కొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.