Begin typing your search above and press return to search.

ఫోటోటాక్‌ : టాప్‌ లెస్‌ ఫోటోలతో మతి పోగొడుతోంది

By:  Tupaki Desk   |   1 Sep 2022 6:32 AM GMT
ఫోటోటాక్‌ : టాప్‌ లెస్‌ ఫోటోలతో మతి పోగొడుతోంది
X
ముద్దుగుమ్మలు సోషల్‌ మీడియాలో ఫోటో షూట్స్ షేర్ చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో నటించి ఆ సినిమాలు సక్సెస్‌ అయితేనే హీరోయిన్‌ గా గుర్తింపు వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా మొదటి సినిమా విడుదల అవ్వకుండానే.. కనీసం హీరోయిన్ గా ఆఫర్లు కూడా రాకుండా సెలబ్రెటీలు అవుతున్నారు.

ఆ సెలబ్రెటీ హోదాను పెంచుకుంటూ హీరోయిన్‌ స్థాయి కి వెళ్లేందుకు ఇలా అందాల విందు చేస్తున్నారు. ఎంతగా అందాల విందు చేస్తే.. ఎంతగా స్కిన్‌ షో చేస్తే అంతటి పాపులారిటీ వస్తుంది.

స్కిన్‌ షో ను ఎబ్బెట్టుగా కాకుండా అందంగా చూపించే వారికి సోషల్‌ మీడియాలో మంచి ఆధరణ ఉంటుంది. వల్గర్ గా కాకుండా రొమాంటిక్ గా కనిపించే వారికి అభిమానులు పెరుగుతున్నారు.

స్కిన్‌ షో చేసినంత మాత్రాన వల్గారిటీ అని కాకుండా కాస్త పద్దతిగా హుందాగా కొందరు అందాల విందు చేస్తూ ఉంటారు. లారిస్సా బోనేసి తాజాగా ఏకంగా టాప్ లెస్ ఫోటోలను షేర్ చేసింది.

తన వక్షోజాలకు చేయి అడ్డు పెట్టుకుని ఫోటోలకు ఫోజు ఇచ్చి అందరికి షాక్‌ ఇచ్చింది. ఇలాంటి ఫోటో షూట్స్ గతంలో పలువురు హీరోయిన్స్ చేశారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వాటిల్లోకి ఈ టాప్ లెస్ లారిస్సా బోనేసి అందాలు ఆకట్టుకనే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి. బాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన ఈ బ్రెజిల్ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో అందాల ఆరబోత కార్యక్రమం పెట్టింది. ఇలా అందాల విందు చేస్తే హాలీవుడ్‌ వరకు కూడా వెళ్లే ఆఫర్లు వస్తాయంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.