Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : బ్లాక్ లెదర్ లో మలైకా మెరుపులు
By: Tupaki Desk | 23 April 2022 1:30 AM GMTబాలీవుడ్ ఐటమ్ భామ మలైకా ఇన్ స్టా గ్లింప్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్లతో మంటలు రేపడం ఓ హాబీ. యాభైకి చేరువలో ఉన్నా మలైకాలో మెరుపులకు కొదవేమీ లేదు. ఇప్పటికీ ది బెస్ట్ కాస్ట్యూమ్స్ ని ఎంపిక చేసుకుని యువతరంలో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా మలైకా కొత్త ఫోటో ఒకటి ఇన్ స్టాలో వైరల్ గా మారింది. 'హలో' మ్యాగజైన్ కవర్ పేజీకోసం మలైకా ఇలా ముస్తాబైంది.
బ్లాక్ లెదర్ స్లిట్ డ్రెస్ లో మలైకా తళుక్కున మెరిసింది. కాళ్లకు అదే కలర్ షూ మాదిరి హై హిల్స్ ధరించి సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. డిజైనర్ బ్యాక్ గ్రౌండ్ లో స్టైలిష్ గా నుంచుని కెమెరాకి ఫోజులిచ్చింది. ఒక కాలిపై బరువు మొత్తం బ్యాలెన్ చేస్తూ మరోకాలిని చాచి థైపై చేయి వేసి తనదైన థై గ్లామ్ షో ని హైలైట్ చేసింది.
ఇక తన హెయిర్ ని జడ వేసినట్టుగా వెరైటీ లుక్ ని ఆవిష్కరించింది. నిండుగా ఒళ్లంగా కప్పుకుని కనిపిస్తున్నా థైస్లిట్ లుక్ డామినేట్ చేసిందనే చెప్పాలి.
కేవలం డ్రెస్ ని హైలైట్ చేయడం కోసమే ఈ ఫోటో సెషన్ లో పాల్గొంది మలైకా. ప్రస్తుతం ఈ డిజైనర్ లుక్ ఇన్ స్టాలో జోరుగా వైరల్ అవుతోంది. మలైకా ఫాలోవర్స్ తమదైన శైలి కామెంట్లను గుప్పిస్తున్నారు. ఔట్ స్టాండింగ్..గార్జియస్ లుక్ అంటూ అభిమానం చాటుకుంటున్నారు.
ఇక వృత్తి పరంగా మలైకా కెరీర్ స్పీడ్ తగ్గింది. మూడేళ్లుగా సినిమా అవకాశాలు లేక ఖాళీగానే ఉంటోంది. బుల్లి తెరపైనా హోస్ట్ గా అవకాశాలు రావడం లేదు. చివరిగా గతేడాది 'ఇండియాస్ బెస్ట్ డాన్సర్' ప్రోగ్రామ్ కి హోస్ట్ గా చేసింది.
తెలుగులో 'గబ్బర్ సింగ్' లో 'కెవ్వు కేక' ఐటం పాటతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇక అర్జున్ కపూర్ తో కొన్నాళ్లగా డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో బాలీవుడ్ ప్రేమికులు పెళ్లికి పెద్ద పీట వేడయడంతో ఈజంట కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.