Begin typing your search above and press return to search.

ఫోటోటాక్: పులి పిల్ల మంట‌లు చ‌ల్లారేదెప్పుడో?

By:  Tupaki Desk   |   26 April 2022 11:30 AM GMT
ఫోటోటాక్: పులి పిల్ల మంట‌లు చ‌ల్లారేదెప్పుడో?
X
'చిరుత' బ్యూటీ నేహాశ‌ర్మ టెంప్టింగ్ ఫోజుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు అమ్మ‌డు ఇన్ స్టాని త‌న‌దైన గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ తో హీటెక్కిస్తుంది. డిజైన‌ర్ దుస్తుల్లో చెల‌రేగుతుంది. బికినీ..టూపీస్...నిక్క‌ర్లు ధ‌రించి యువ‌త‌ని ఆక‌ర్షించ‌డం బ్యూటీ ప్ర‌త్యేక‌త‌. తాజాగా నేహాశ‌ర్మ హాట్ ఫోటోలో మ‌రోసారి మంట‌లు రేపుతుంది.

డెనిమ్ నిక్క‌రులో థై అందాల్ని ఓ రేంజ్ లో ఆవిష్క‌రించింది. మ్యాచింగ్ ఫుల్ హ్యాండ్స్ టీష‌ర్ట్ లోనూ అదే రేంజ్ లో ఎద అందాల ఆర‌బోత‌లో అగ్గిరాజేస్తుంది. డెనిమ్ నిక్క‌ర్ జేబులో చేతులు పెట్టి కాస్త సైడ్ గా బెండ్ అయి అమ్మ‌డు కెమారాకి ఫోజులిచ్చింది. ముఖానికి లైట్ మేక‌ప్..పెద‌వుల‌కు అదే తీరున లిప్ స్టిక్ పూసుకుంది. మెడ‌లో స‌న్న‌టి గోల్డ్ చైన్ క్లీవేజ్ అందాల్లో మ‌రింత ఫోక‌స్డ్ గా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. శర్మా సిస్ట‌ర్ ఫాలోవ‌ర్స్ హాట్ కామెంట్ల‌తో ఎటాకింగ్ కి దిగారు.

ఇక నేహాశ‌ర్మ ప్రోఫెష‌నల్ కెరీర్ అనుకున్నంత గొప్ప‌గా సాగ‌లేదు. 'చిరుత‌'తో ఎంట్రీ ఇచ్చిన అమ్మ‌డు అటుపై 'కుర్రాడు' లో న‌టించంది. ఆ త‌ర్వాత టాలీవుడ్ కి దూర‌మైంది. అప్ప‌టి నుంచి బాలీవుడ్ లోనే బిజీ అయింది.

అక్క‌డ చాలా సినిమాల్లో న‌టించింది. కానీ హిందీలో కూడా బిజీ హీరోయిన్ గా ట‌ర్న్ తీసుకోలేక‌పోయింది. మ‌ధ్య‌లో మ‌ల‌యాళం..త‌మిళ్..పంజాబీ భాష‌ల్లో కొన్ని సినిమాలు చేసింది. కానీ అవేమి అమ్మ‌డికి క‌లిసి రాలేదు. టైంపాస్ చిత్రాల‌గానే మిగిలిపోయాయి.

ప్రస్తుతం నేహాశ‌ర్మ‌ బాలీవుడ్ లో 'జోగిరా సారా రారా' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో నవాజుద్దీన్ సరసన నటిస్తోంది. ఇంతకుముందు 'ఇఫాట్ ఈ ఇష్క్' లో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.

అలాగే పలు వెబ్ సిరీస్ లలోనూ నటించేందుకు నేహా సన్నాహకాల్లో ఉందని తెలిసింది. మ‌రోవైపు సిస్ట‌ర్ ఐశాశ‌ర్మ కెరీర్ కోసం నేహా శ్ర‌మిస్తుంది. ఇండస్ర్టీలో త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో చెల్లి లైఫ్ ని బిజీగా మార్చాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది.