Begin typing your search above and press return to search.
అలా నషా ఎక్కిస్తే ఎలా ఈషా?
By: Tupaki Desk | 23 Jun 2022 2:30 AM GMTకవ్వించడం.. కెలకడం.. రంపం కోత కోయడం నేరం! కానీ నేటితరం భామలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియా ఫ్రీగా దొరికింది కదా! అని ఏతం ఏస్తున్నారు. కుర్రాళ్ల గుండెల్ని కోత కోస్తున్నారు. కొడవలితో సమ్మగా కోసి కోసి కక్ష తీర్చుకుంటున్నారు! అసలు ఇన్ స్టా.. వెబ్ ఎక్కడ వెతికినా వేడెక్కించే ఫోటోషూట్లతో రఫ్ఫాడించేస్తున్నారు.
ఇక నేటి తరానికి ఆది గురువు లాంటి సీనియర్ భామ ఇషా గుప్తా గురించి చెప్పాల్సిన పనే లేదు. ర్యాంప్ వాక్ నుంచి అందాల పోటీల నుంచి ఈ భామ సినీ ప్రపంచంలో అడుగు పెట్టేందుకు ఎర వేయని సోకుల ఫోటోషూట్లు లేనే లేవు. ఇషా టూపీస్.. బికినీ.. అర్థనగ్న- నగ్న ఫోజులు అన్నివేళలా హాట్ టాపిక్. సగం బట్టల్లేకుండా.. నేక్డ్ గా.. న్యూడ్ గా ఈవిడకు కొత్తేమీ కాదు.
ఈ సిరీస్ లోనే లోదుస్తులతో ఇదిగో లేటెస్ట్ ఫోటో కుర్రాళ్ల గుండెల్ని కాల్చేస్తోంది. అర లీటర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ని గుండెల్లో ఒంపినట్టుగా మరిగిపోతున్నారు బోయ్స్. పైన ఒక పీసు.. మధ్యలో ఒక పీస్.. కింద ఒక పీసు బ్లాక్ డిజైనర్ పీస్ లో కుర్రాళ్లని పీస్ పీస్ చేసేస్తోంది.
డిజైనర్ టాప్ టూ బాటమ్ అంతా లింకప్ అయి ఉంది. ఛాతికి దగ్గర భాగంలో టాటూ ఇంకా పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుంత ఈ ఫోటో నెట్టింట దుమారం రేపుతోంది. యువత హాట్ కామెంట్లతో మరింత హీటెక్కిస్తున్నారు.
ఈషా గుప్తా టాలీవుడ్ లో రెండు..మూడు సినిమాలు చేసింది. 'వీడెవ్వడు'లో నటించింది. 'వినయ విధేయ రామ'లో 'ఏక్ బార్ ఏక్ బార్' అంటూ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చింది. కానీ ఇక్కడ క్లిక్ అవ్వలేదు. 'జన్నత్' సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. ఆ తర్వాత అక్కడ బాగానే అవకాశాలు వస్తున్నాయి.
చదువుకుంటున్న రోజుల నుంచి సినిమాలంటే ఆసక్తి. దీంతో ఈషా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీల్లో పాల్గోంది. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోనూ నెగ్గింది. చివరిగా బాలీవుడ్ లో నటిగా స్థిరపడింది. ప్రస్తుతం ఛాన్సులు బాగానే వస్తున్నాయి. 'దేశీ మ్యాజిక్'..'హేరీ ఫేరా-3'లో నటిస్తోంది. 'అశ్రమ్' వెబ్ సిరీస్ సీజన్ -3లోనూ నటిస్తోంది.