Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : సీత అప్పట్లో మరీ ఇంత అందాలు ఆరబోసిందా?
By: Tupaki Desk | 14 Sep 2022 6:42 AM GMTసీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. తెలుగు లో మొదటి సినిమాతోనే ఈ స్థాయి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మలు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం మృణాల్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇదే సమయంలో ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య భారీ ఎత్తున పెరిగారు అంటూ ఇటీవలే చర్చించుకున్నాం.
దుల్కర్ సల్మాన్ కి జోడీగా సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించిన మృణాల్ ఎంత పద్దతిగా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె యువరాణి పాత్రలో చాలా హుందాగా నటించింది. అందుకు తగ్గట్లుగానే ఆమె బాడీ లాంగ్వేజ్ మరియు ఔట్ ఫిట్ ను డిజైన్ చేశారు. మృణాల్ అంటే సీత పాత్రలో జనాలు ఆమెను ఊహించుకుంటున్నారు.
అలాంటి మృణాల్ కి సంబంధించిన అప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో మరియు గూగుల్ లో చూసి కొందరు షాక్ అవుతున్నారు.
కొన్నాళ్ల క్రితం మృణాల్ అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో కుర్రకారును మత్తెక్కించేది. ఈమె హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చి పోయేది. కానీ సీత పాత్రలో ఈమెను జనాలు చూసి ఆ ఫోటోల్లో చూసి షాక్ అవుతున్నారు.
కొందరు అలా బాగుంది.. ఇలా బాగుంది అంటూ మృణాల్ కి మరింతగా అభిమానులు అవుతుంటే మరి కొందరు మాత్రం సీత మరీ ఇలా ఉందేంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.
పద్దతైన పాత్రలో.. ఔట్ ఫిట్ లో బాగున్నారు.. ఇలా క్లీవేజ్ షో లు గట్రా చేసి మీపై ఉన్న అభిమానం పోగొట్టుకోవద్దు అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి మృణాల్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా గత కొన్ని వారాలుగా కొనసాగుతూనే ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.