Begin typing your search above and press return to search.
ఫోటోటాక్: హాట్ కేక్ లా ఉందా బాస్!
By: Tupaki Desk | 18 April 2022 9:13 AM GMT'కంచె' బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ కంచెలు తొలగించి అందాల విందులు చేసిన సందర్భాలు కోకొల్లలు. కొత్త ఫోటో షూట్ల లో టెంప్టింగ్ ఎలివేషన్స్ లో మత్తెక్కించడం హాట్ బ్యూటీ ప్రత్యేకత. సందర్భాన్ని బట్టి చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. డిజైనర్ దుస్తుల్లో అగ్గిరాజేస్తుంది. బికినీ..టూపీస్..థై ఎలివేషన్స్ లో మంటలు రేపుతుంది. తాజాగా అమ్మడు థై ఎలివేషన్స్ లో వేడిపుట్టిస్తోన్న ఫోటోలు నెట్టింట వైరల్ గామారాయి.
వైట్ కలర్ దుస్తుల్లో అమ్మడు మంటలు రేపుతుంది. ఓ స్టార్ హోటల్ లో ఇలా డిజైనర్ దుస్తుల్లో థై షోస్ తో కెమెరాకి ఫోజులిచ్చింది. సూర్య వేడిని తట్టుకునేలా కళ్లకు నల్లటి కూలింగ్ గ్లాసెస్ ధరించింది.
క్యాజువల్ స్లీపర్స్..భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించకుని హోటల్ బయట గార్డెన్ లో ఇలా తళుక్కున మెరుస్తోంది. కొన్ని గంటలు క్రితమే ఇన్ స్టాలో అప్ లోడ్ అయిన పిక్ చూపరులను ఆకట్టుకుంటుంది. నెటి జనులు కామెంట్లు ఆసక్తికరం. మంచు లక్ష్మి సహా పలువురు ఫోటోకి లైక్ కొట్టారు.
ఇక ప్రగ్యా జైశ్వాల్ 'అఖండ'తో తొలి కమర్శియల్ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. తొలి సినిమా 'కంచె'తో నటిగా ప్రూవ్ చేసుకున్నా ప్రగ్యా కెరీర్ స్పీడప్ చేయలేకపోయింది. అటుపై రెండు సినిమాల్లో నటించినా..అవి సక్సెస్ కాకపోవడంతో రేసులో మరింత వెనుకబడింది మళ్లీ కొంత గ్యాప్ అనంతరం 'అఖండ'లో ఛాన్స్ దక్కించుకుని బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇందులో బ్యూటీ పాత్ర..ఆహార్యం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగాను నిలిచాయి.
బాలయ్య లాంటి సీనియర్ హీరోలకు పర్పెక్ట్ జోడీగాను మ్యాచ్ అవుతుందని క్లారిటీ వచ్చింది. ఇదే అదునుగ అమ్మడు పారితోషికం హైక్ చేసినట్లు ఇటీవల ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ స్వీయా నిర్మాణంలో తెరకెక్కుతోన్న 'ది ఫైనల్ ట్రూత్' లోనూ నటిస్తోంది.
కానీ టాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. మరి బాలీవుడ్ కాంపిటీషన్ నితట్టుకుని నిలబడటం కష్టమని భావించిందో ఏమో! సల్మాన్ తో ఓ సినిమా లైనప్ లో ఉన్నా హైదరాబాద్ లోనే మకాం వేసింది. హిందీలో పెద్దగా ప్రయత్నాలు చేయనట్లు తెలుస్తోంది.