Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : అందాల లావణ్య సొగసు చూడతరమా
By: Tupaki Desk | 21 Jan 2023 11:30 PM GMTఅందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా వరుస ఆఫర్లు దక్కించుకోలేక పోయినా కూడా సుదీర్ఘ కాలంగా కెరీర్ లో కొనసాగుతూ వస్తోంది. తెలుగు లేదా ఇతర భాషల్లో అప్పుడో ఇప్పుడో ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతోంది.
గత ఏడాది హ్యాపీ బర్త్ డే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఒకటి రెండు చిన్న సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఒకటి రెండు సినిమాలతో అయినా లావణ్య త్రిపాఠి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సినిమాలు తక్కువ ఉన్నా కూడా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ప్రదర్శణ చేస్తూ.. క్యూట్ ఫొటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి కి పాపులారిటీ మరింత పెరుగుతూనే ఉంది.
తాజాగా ఈ క్యూట్ ఫొటోను షేర్ చేసిన లావణ్య త్రిపాఠి మరోసారి తన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. స్కిన్ షో చేయకున్నా కూడా లావణ్య త్రిపాఠి యొక్క అందం గురించి మాట్లాడుకునే విధంగా ఉంటుంది. ఫుల్ లెంగ్త్ లెహంగాలో అందాల లావణ్య యొక్క సొగసు చూడతరమా అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.