Begin typing your search above and press return to search.

ఫోటోటాక్ : టాప్‌, బాటమ్‌ అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   28 May 2022 2:30 AM GMT
ఫోటోటాక్ : టాప్‌, బాటమ్‌ అందాల ఆరబోత
X
తమిళ సూపర్‌ స్టార్స్‌ రజినీకాంత్‌ తో పెటా మరియు విజయ్‌ తో మాస్టర్ సినిమాలో నటించి సక్సెస్ ను దక్కించుకున్న మాళవిక మోహనన్‌ ఇటీవల ధనుష్‌ తో కలిసి మారన్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొడవు.. మంచి ఫిజిక్ తో ఎంతటి హైట్‌ ఉన్న హీరోలకు అయినా సరి జోడీ అన్నట్లుగా ఉండే ఈ అమ్మడు ఈమద్య కాలంలో తెలుగు లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందబోతున్న రాజా డీలక్స్‌ సినిమాలో ఈమెకు ఛాన్స్ వచ్చిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి కొన్ని వారాల్లో మొదలు కాబోతున్న రాజా డీలక్స్ కు సంబంధించిన చర్చల్లో ఈమె పాల్గొందని.. మారుతి ఈమెను దాదాపుగా కన్ఫర్మ్‌ చేయడం జరిగిందని.. ప్రభాస్ కూడా ఈమెకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.

తెలుగు లో ఎంట్రీ కోసం ఆరాటపడుతున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రకారును బేజారెత్తిస్తోంది. తన హాట్‌ అందాలను ఎన్ని విధాలుగా చూపించాలో అన్ని విధాలుగా చూపించి స్టార్‌ హీరోయిన్స్ ను సైతం క్రాస్ చేసిన హాట్‌ బ్యూటీ మాళవిక మోహనన్‌ మరోసారి తన హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో హడావుడి చేస్తోంది.

చీర కట్టులో.. బికినీలో.. మోడ్రన్ డ్రస్ లో ఇలా ప్రతి ఔట్‌ ఫిట్‌ లో కూడా చాలా అందంగా కనిపించే ఈ అమ్మడు తాజాగా టాప్‌ అండ్‌ బాటప్‌ అందాలను ఆరబోస్తూ చూడగానే కళ్ళు మెరిసే విధంగా కాస్ట్యూమ్ తో రెడీ అయ్యింది.

వైట్‌ మినీ డ్రస్ లో నడుము అందం చూపించకున్నా కూడా థైస్ మరియు టాప్‌ ను చూపించాల్సినదాని కంటే కూడా అధికంగా చూపిస్తుంది.

పాలరాతి శిల్పం అంత అందం ఈమెది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ సోషల్‌ మీడియాలో ఆమె అందంను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. అందమైన ఈ అమ్మడి రూపం కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యే విధంగా బాడీ లాంగ్వేజ్ ఉందంటూ కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ అమ్మడు తన పొడుగుకాళ్ల అందాలను చూపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా కవ్విస్తోంది.