Begin typing your search above and press return to search.
నెమలికి నేర్పిన హాటెస్ట్ పరిణీతం..!
By: Tupaki Desk | 4 Jan 2022 5:30 PM GMTఈ లుక్ చూడగానే యూత్ టెంప్ట్ కాకుండా ఆగలేదు!.. హాటెస్ట్ పీకాక్ ఆన్ ది ఎర్త్ అవార్డివ్వాలి! అంటూ ఒకటే జోరు చూపిస్తోంది. అంతేకాదు ఇలలో కలలోనూ ఇలాంటి హీట్ పెంచే పీకాక్ మరొకటి లేదు అంటూ కితాబిచ్చేస్తున్నారు మరి. అచ్చంగా నెమలి ఫింఛం డ్రెస్ లో ధగధగా మెరిసిపోతున్న ఈ బ్యూటీ ఎవరో ప్రత్యేకించి చెప్పాలా?
చిలుకాకు పచ్చని రామ చిలుకలు అయినా అసూచ చెందేలా నెమలి అందం ధేధీప్యమైన కాంతి ఆకర్షిస్తుంది. ఎవరైనా హీరోయిన్ ఇలా ముస్తాబవ్వడం అన్నది అరుదు. అందాల పరిణీతి చోప్రా లేటెస్ట్ ఫోటోషూట్ సంథింగ్ హాట్ అని చెప్పాలి. నెమలి ఫింఛం ముదురాకుపచ్చ రంగు దుస్తుల్ని ధరించి టోన్డ్ బాడీతో మతులు చెడగొడుతోంది. పీకాక్ లుక్ లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హాట్ కంటెంట్ ని హైలైట్ చేస్తూ టాప్ ని తీర్చిదిద్దిన డిజైనర్ ఆ టెయిల్ ని అంతే మనోహరంగా థైహాట్ షోస్ తో హైలైట్ చేసిన తీరు చూపులు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. బ్యాక్ గ్రౌండ్ లో ఆ పొగ మంచు డిజైన్.. యాప్ట్ గా కుదిరింది. పరిణీతి అలా వేడిగా కెమెరా కంటికి ఫోజులిచ్చిన తీరు మతులు చెడగొడుతోంది. పారీ ఫోజ్ ఇప్పుడు ఇన్ స్టాలో వైరల్ గా మారింది.
పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం పరిణితి ఇలా నెమలిలా మారిపోయింది. బాలీవుడ్ న్యూ ఏజ్ స్టార్ అనేది కవర్ స్టోరి. కొత్త ఏడాది లో పరిణితి కవర్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన మొదటి ఫోటో సెషన్ ఇది. అభిత్ గిద్వాని కెమెరా వర్క్ ఇంప్రెస్సివ్.. ఆష్ట శర్మ స్టైలింగ్.. మనీషా మేకప్..గార్జియో బ్రెయిల్ హెయిర్ స్టైలిస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో జోరుగా వైరల్ అవుతోంది. అభిమానులు కామెంట్లతో వేడెక్కిస్తున్నారు.
ప్రస్తుతం పరిణితో చోప్రా రెండు సినిమాలతో బిజీగా ఉంది. రిబు దాస్ గుప్తా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. అలాగే మరో క్రేజీ యూత్ ఫుల్ సినిమాలోనూ నటిస్తోంది. అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. మరికొన్ని ప్రాజెక్ట్ లకు సైన్ చేసింది. ఇక దక్షిణాదిన సినిమాలు చేయాలని పారీ ఎంతో ఆశపడుతుంది. కానీ సరైన అవకాశం రాలేదు. ఆ మధ్య ఓ తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని ప్రచారం సాగిందిగానీ చివరిగా ఛాన్స్ మిస్ అయినట్లు తెలుస్తోంది.