Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : పూజా హెగ్డే చెప్పులు ఓకే నా చెప్పండి?

By:  Tupaki Desk   |   27 July 2022 5:35 AM GMT
పిక్‌ టాక్‌ : పూజా హెగ్డే చెప్పులు ఓకే నా చెప్పండి?
X
పూజా హెగ్డే ప్రస్తుతం లండన్ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తోంది. లండన్ లో షాపింగ్ చేస్తూ ఫోటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలను నెటిజన్స్ రకరకాలుగా తీసుకుని కొందరు అందం ను అభినందిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం చెప్పుల షాప్ లో సెల్ఫీ అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ ను చేస్తున్నారు.

పూజా హెగ్డే లండన్ లో ఒక చెప్పుల షాప్ లో ఈ ఫోటో తీసుకుంది. తాను తీసుకున్న చెప్పులు ఎలా ఉన్నాయి అనేది తనకు తానే తెలుసుకునేందుకు ఇలా ఫోటో ను తీసుకున్నట్లుగా ఉంది.

ఆ ఫోటోను ఈ అమ్మడు ఇన్ స్టా లో షేర్ చేసింది. ఈ ఫోటో ను చూసిన చాలా మంది పూజా హెగ్డే తన చెప్పులు ఎలా ఉన్నాయో చెప్పండి అని అడుగుతుందా అంటున్నారు.

చెప్పులు చూపించుకోవడం కోసం ఈ ఫోటో ను షేర్‌ చేసిందని కొందరు అంటూ ఉంటే.. మరి కొందరు మాత్రం ముద్దుగుమ్మ థైస్ ఎక్స్‌ పోజింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి పూజా హెగ్డే ఫోటో చెప్పుల షాప్ లో దిగి సోషల్‌ మీడియా లో షేర్‌ చేసినా కూడా ఓ రేంజ్ లో ట్రెండ్‌ అవుతుంది.. వైరల్‌ అవుతుందని దీన్ని బట్టి అర్థం అయ్యింది.

ఇక ఈ అమ్మడి సినిమా ల విషయానికి వస్తే తెలుగులో ఈ అమ్మడు మహేష్‌ బాబ.. త్రివిక్రమ్‌ కాంబోలో ఒక సినిమాను చేయబోతుంది. ఆ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం అవ్వబోతుంది.

మరో వైపు హిందీ మరియు తమిళ సినిమాల్లో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. తెలుగు లో మరికొన్ని సినిమా లు కూడా చర్చల దశలో ఉన్నాయనే టాక్‌ వినిపిస్తుంది.