Begin typing your search above and press return to search.
సన్నిలీయోని అలా చూస్తే సునామీ అయినా తగ్గాల్సిందే!
By: Tupaki Desk | 11 Jan 2022 4:39 PM GMTహాట్ బ్యూటీ సన్నిలియోన్ మాల్దీవుల వెకేషన్ ని ఆస్వాదిస్తోంది. ఈసారి ఫ్యామిలీని వదిలేసి సింగిల్ గా టూర్ కి సంబంధంచిన ఫోటోల్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తోంది. సముద్రంలో జెట్ స్కీయింగ్ ని ఆస్వాదిస్తోన్న ఫోటోల్ని అభిమానులతో పంచుకుంది. టూపీస్ బికినీ ధరించి అమ్మడు సముద్రం మొత్తం బోటు పై చుట్టేస్తోంది. ఆ ఫోటోని ఉద్దేంచి ఆసక్తిక క్యాప్షన్ ఇచ్చింది. ``ఈ రాజ ద్వీపంలో ఎలాంటి పిల్టర్ అవసరం లేదు. సాహసాలు..విహారయాత్ర ఎంతో ఉత్తమైనది` అని రాసుకొచ్చింది. దీంతో సన్ని అభిమానులు తమదైన శైలి కామెంట్లు..ఎమోజీలతో లవ్ యూ చెబుతున్నారు. సోమవారం `గుడ్ మార్నింగ్` కూడా చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. జెట్ స్కీయింగ్ కి సంబంధించిన రెండు వీడియోల్ని కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్ స్టాలో వైరల్ గా మారాయి.
ఇక ఈనెల ఆరంభంలోనే సన్నిలియోన్ తను దత్తత తీసుకున్న పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని మీడియా కథనాలు వేడెక్కించాయి. ఈ నేపథ్యంలో సన్నిలియోనిపై ట్రోలర్స్ ఓ రేంజ్లో ఎటాక్ చేసారు. సరోగసి పద్దతి ద్వరా పిల్లల్ని కన్న తర్వాత
సన్నికి దత్త పుత్రులపై ప్రేమ పోయిందా? అంటూ మండిపడ్డారు. అయితే వీటికి సన్ని లియోన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు గానీ భర్త డేనియల్ మాత్రం స్పందించారు. ఈ జంట ముగ్గురు పిల్లలతో కలిసి నడుస్తోన్న ఓ ఫోటోని షేర్ చేసి నెటి జనుల ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేసారు. పబ్లిసిటీ కోసమే దత్తత తీసుకున్నారా? అని ప్రశ్నకు బధులుగా డేనియల్ `ఓ మైగాడ్.
ఇది అబద్దం. ఇలాంటి వాటి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడను. ఇలాంటి కథనాల్ని పట్టించుకోను. నా కుమారులకు మూడు సంవత్సరాలు. కుమార్తెకు 6 సంవత్సరాలు. వాళ్లు ఎంతో సంతోషంగా ఉన్నారని`` తెలిపారు. సన్నిలియోన్- డేనియల్ 2017 లో మహరాష్ర్టలో ఓ అనాధశ్రమం నుంచి పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట సరోగసి ద్వారా కవల పిలల్ని కన్నారు.