Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అయిదు పదుల వయసు చేరవలో కూడా అవే అందాల

By:  Tupaki Desk   |   9 Feb 2022 2:30 PM GMT
పిక్ టాక్‌ : అయిదు పదుల వయసు చేరవలో కూడా అవే అందాల
X
బాలీవుడ్‌ హాట్ ఐటెం బాంబ్‌ మల్లికా శెరావత్‌. ఈ అమ్మడు సినిమా రంగంలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కావస్తుంది. అయినా కూడా ఈఅమ్మడి అందాల వింధు ఏమాత్రం తగ్గలేదు. 2002 సంవత్సరంలో ఈమె మొదటి సినిమా వచ్చినప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు అదే తరహా ఫిజిక్ తో కుర్ర కారుకు మత్తెక్కించే విధంగా ఉంది.

ఈ అమ్మడికి మూడు పదుల కంటే వయసు తక్కువే అన్నా కూడా ఏమాత్రం అనుమానం లేకుండా నిజమే అన్నట్లుగా నమ్ముతారు. ఇప్పటికి కూడా ఈ అమ్మడు అదే రేంజ్ ఫిజిక్ ను మెయింటెన్ చేస్తూ అందాలను ఆరబోస్తూ ఫొటో షూట్‌ లను ఇస్తుంది. తాజాగా ఈఅమ్మడి ఫొటో షూట్ వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫొటోలు నెటిజన్స్ కు మతి పోగొట్టేస్తున్నాయి. ఈవయసులో కూడా ఇంత అందం ఏంటండీ బాబు అంటూ ప్రతి ఒక్కరు కూడా అబ్బర పడుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈమె అందం పాతిక ముప్పై ఏళ్ల మద్య ఆగిపోయినట్లుగా ఉంది. అందుకే ఇంత అందంగా కనిపిస్తున్నారు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

అప్పట్లో ఐటెం సాంగ్‌ చేసినప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారంటూ ఈమెను పొగడ్తల్లో అభిమానులు ముంచెత్తుతున్నారు. ప్రతి ఒక్క ఫొటో షూట్‌ కూడా చాలా స్పెషల్‌ గానే ఉంటుంది. కాని ఈ ఫొటోలు అంతకు మించి అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మల్లికా శెరావత్‌ బాలీవుడ్‌ లో 2002 సంవత్సరంలో అడుగు పెట్టింది. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రత్యేక పాత్రల్లో ఐటెం సాంగ్స్ లో హీరోయిన్ గా ఇలా ఎన్నో విధాలుగా అభిమానులను మరియు బాలీవుడ్‌ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. సౌత్‌ ఆడియన్స్‌ ను కూడా

ఈ అమ్మడు తన అందాలతో అప్పట్లో మెప్పించిన విషయం తెల్సిందే. 2019 తర్వాత సినిమాల్లో కనిపించని మల్లికా శెరావత్‌ అప్పుడప్పుడు టీవీ షో ల్లో కనిపిస్తూ సందడి చేస్తూ ఉంది. కాని సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా ఫొటోలను షేర్ చేయడం ద్వారా అభిమానులకు చేరువగానే ఉంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.