Begin typing your search above and press return to search.
సుశాంత్ ఆత్మహత్యలో రాజకీయ కోణం.. సీఎం కుమారుడి హస్తం?
By: Tupaki Desk | 5 Aug 2020 4:45 AM GMTబాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అసలు దోషులు ఎవరనేది ఇప్పటికీ అంతుబట్టడం లేదు. ముంబై పోలీసులు అందరినీ విచారిస్తున్నా ఇందుకు అసలు బాధ్యులెవరనేది తేల్చడం లేదు.
ఈ క్రమంలోనే సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే హస్తం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సుశాంత్ మృతికి ఠాక్రే కుటుంబమే కారణమని పలు విమర్శలు వస్తున్నాయి.
కాగా ఈ విమర్శలపై తాజాగా సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య స్పందించారు. తన కుటుంబంపై కావాలనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సుశాంత్ మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు.
ఇన్నాళ్లు బాలీవుడ్ మాఫియా వల్లే సుశాంత్ చనిపోయాడని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయం కూడా బయటపడడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.