Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఓమైగాడ్.. ఇది ప్యూర్ హాట్ నెస్
By: Tupaki Desk | 13 July 2019 1:30 AM GMTపూజ హెగ్డే..పూజ గాంధీ.. ఇలా చాలామంది పేర్లు వినే ఉంటారు కానీ ఈ జెనరేషన్ ప్రేక్షకులు ఎవ్వరూ పూజా బాత్రా పేరు మాత్రం విని ఉండరు. ఎందుకంటే ఈ భామ 1993 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్. అప్పట్లో సినిమాల్లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అన్ని భాషలను కవర్ చేసింది. తెలుగులో అక్కినేని నాగార్జున - అఖిల్ నటించిన నటించిన 'సిసింద్రీ' లో క్యామియో చేసింది. నాగ్ మరో సినిమా 'గ్రీకు వీరుడు' లో కూడా నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏజ్ 42.
అయితే వయసు సంగతి ఎవరైనా మీకు చెప్తే కానీ తెలియదు. ఎందుకంటే యోగాలో ఉండే లక్షా తొంభై ఆసనాలను అవలీలగా చేసేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ కావడంతో ఆ ఫోటోలలో సగానికి పైగా యోగాసనాలు ఉంటాయి. అప్పుడప్పుడూ బికినీ ట్రీట్స్ కూడా ఇస్తుంది. ఎంతైనా మోడలింగ్ నేపథ్యం నుంచి వచ్చిన భామ కాబట్టి హాట్ నెస్ టన్నుల్లో ఉంటుంది. తాజాగా తన మోడలింగ్ సంప్రదాయాల్ని అనుసరిస్తూ మరో బికిని ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "వీకెండ్ వైబ్స్".
ఇక డ్రెస్ గురించి ఏం మాట్లాడుకుంటాం.. నోట మాటలు రావడం లేదు. టాప్ లేకుండా ఓన్లీ ఇన్నర్ వేర్ ధరించింది. అసలు వేసుకుందే మిల్లీ మీటర్ల స్థాయిలో ఉన్న ఒక డెనిమ్ మైక్రో షార్ట్.. దాన్ని కూడా దుంపతెంచుతూ బటన్ తీసేసి జిప్పును ఓపెన్ చేసేసింది. దీంతో ఈ ఫోటో బోల్డ్ కు అమ్మమొగుడులా కనిపిస్తోంది. అసలే టాల్ బ్యూటీ కావడంతో అప్సరసకు సెంటీ మీటర్ తక్కువ.. అల్ట్రా స్టైలిష్ మోడల్ కు మిల్లీ మీటర్ ఎక్కువ అన్నట్టుగా కనిపిస్తోంది. ఒక్క గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేకపోవడంతో ఈ జెనరేషన్ బ్యూటీలకు గట్టి పోటీ ఇస్తున్నట్టుగా ఉంది. ఎన్ని చెప్పుకున్నా ఈ ఫోటోలో హైలైట్ మాత్రం ఆ నాభి అందాలే. ఈ ఫోటోకు నెటిజన్లు పిచ్చెక్కిపోయి మరీ కామెంట్లు పెట్టారు. "ఓమైగాడ్.. ఇది ప్యూర్ హాట్నెస్".. "జస్ట్ స్పీచ్ లెస్.. నువ్వు బ్యూటీ క్వీన్".. "స్టన్నింగ్ ఫిగర్".. "ఓల్డ్ ఈజ్ గోల్డ్ లైక్ వైన్" అంటూ కామెంట్లు పెట్టారు.