Begin typing your search above and press return to search.
కేన్స్ లో బుట్టబొమ్మ ముగింపు మెరుపులు!
By: Tupaki Desk | 21 May 2022 10:29 AM GMTబుట్టబొమ్మ పూజాహెగ్డే కేన్స్ ఉత్సవాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మూడు రోజులుగా అమ్మడు డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై తనదైన మార్క్ అందంతో ఫ్యాషన్ ప్రియుల్ని అలరించింది. కాగా ఉత్సవాలు ఇంకా మరో వారం రోజులు ఉండగా పూజాహెగ్డే ఇండియాకి తిరుగు ప్రయాణం అయింది. వస్తూ వస్తూ అలా బీచ్ అందాల్లో మునిగి తేలింది. ఈ సదర్భంగా వైట్ కలర్ డిజైర్ లో మెరిసింది.
సాగర తీరంలో జరిపిన ఫోటో షూట్ లో పూజా మార్క్ పెర్పార్మెన్స్ ఇచ్చింది. వివిధ భంగిమల్లో కెమెరా యాంగిల్స్ ఇచ్చి యువతని ఆకట్టుకుంటుంది. మూడు రోజుల పాటు రెడ్ కార్పెట్ పై నడిచిన భామకి బీచ్ లా ఇలా సేద తీరడం ఉపశమనాన్ని ఇచ్చింది. తాజాగా ఈ డ్రెస్ కాస్ట్ ఏంతన్నది ఫేమస్ ఆస్ర్టేలియా డిజైనర్ టోని మెటిసెవ్ స్కీ వివరించారు.
ఇది అక్షరాలా 15 లక్షల రూపాయలంట. ఫ్యాషన్ ప్రియులకు ఈ డిజైనర్ కాస్ట్యూమ్ శరీరానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందిట. బాడీకి అతుక్కుపోయినట్లు కనిపించినా...అది ఎంతో సౌకర్యవంతంగా అనిపిస్తుందిట. శరీరం రూపాన్ని సైతం మార్చేంతగా డిజైన్ చేయబడిందని తెలిపారు. అలాగే పూజా బ్యూటీ పసుపు రంగు సిజ్లింగ్ దుస్తుల్లోనూ ధగధగలాడింది.
ప్యాషన్ ప్రియుల్ని కను విందు చేసేలా ఈ దుస్తుల్లో పూజా హైలైట్ అవుతుంది. టోన్డ్ బాడీ లుక్ తో పాటు ఎద అందాలు అందాలు అంతే హైలైట్ అవుతున్నాయి. స్కిన్ టైట్ లో అమ్మడి సిజ్లింగ్ హాట్ షో బుట్టబొమ్మకే వన్నె తెచ్చింది. ఇక అమ్మడి హెయిర్ స్టైల్ సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంది. ఫేస్ లో క్యూట్ స్మైల్... ముద్ద మందార అందం పెదాలతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. అభిమానులు పూజా అందానికి తన్మయం అవుతున్నారు.
పూజాహెగ్డే సినిమాల విషయానికి వస్తే నటిగా బిజీగా ఉంది. బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. `సిర్కస్`..`కబీ ఈద్ కబీ దివాళీ` లో నటిస్తుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా తివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తోంది. మహేష్ తో నటించడం ఇది రెండవసారి. గతంలో `మహర్షి` సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు `ఎఫ్ 3`లో ఐటం బాంబ్ గానూ అలరించబోతుంది. ఇప్పటికే జిగేల్ రాణిగా టాలీవుడ్ యూత్ ని ఊపేసిన సంగతి తెలిసిందే. పూజా నటించిన గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. `రాధేశ్యామ్`.. `ఆచార్య`..`బీస్ట్ `మూడు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి చతికిల పడినవే. దీంతో పూజాహెగ్డేకి సక్సెస్ అనివార్యమైన సమయం ఆసన్నమైనట్లు సంకేతాలు అందుతున్నాయి.