Begin typing your search above and press return to search.
మొదటి ముద్దు సీన్ అనుభవాలు చెప్తోంది
By: Tupaki Desk | 29 Dec 2019 7:39 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే టైం నడుస్తోంది. ఈ అమ్మడి జోరు మామూలుగా లేదు. స్టార్ హీరోలందరికి కూడా ఈమె మోస్ట్ వాంటెడ్ అయ్యింది. ఈ అమ్మడు మరో వైపు బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. కెరీర్ ఆరంభం నుండే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు అందాల ప్రదర్శణ విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తూనే ఉంటుంది. ఈ అమ్మడు ముద్దు సీన్స్ లో కూడా నటిస్తూనే ఉంటుంది.
హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి చేసిన 'మొహెంజోదారో' సినిమాలో ఈ అమ్మడు లిప్ లాక్ సన్నివేశంలో నటించింది. హృతిక్ రోషన్ తో చేసిన లిప్ లాక్ అనుభవాలను తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రేక్షకులు లిప్ లాక్ సీన్స్ చూసి ఎంజాయ్ చేస్తారు. కాని వాటిని చేసే వారికి మాత్రం చాలా కష్టం ఉంటుందని పేర్కొంది. లిప్ లాక్ సీన్స్ అనేవి అంత సులభంగా చేయలేమని చెప్పింది.
సినిమా షూటింగ్ ప్రారంభంకు ముందే లిప్ లాక్ సీన్ ఉంటుందని దర్శకుడు నాకు చెప్పారు. అందుకోసం సిద్దం అయ్యాను. అప్పటి వరకు అంతా నార్మల్ గానే ఉంటుంది. ఇతర సీన్స్ చేసినట్లుగానే చేసేద్దాం అనుకున్నాను. కాని ఆ టైం వచ్చేప్పటికి టెన్షన్ మొదలైంది. సెట్స్ లోకి వెళ్లగానే వణుకు మొదలైంది. మొదటి సారి లిప్ లాక్ సీన్ అవ్వడం.. అదీ హృతిక్ రోషన్ వంటి పెద్ద స్టార్ తో అవ్వడంతో చాలా కష్టపడ్డాను. షూటింగ్ సమయంలో చుట్టు జనాలు ఉన్నప్పుడు లిప్ లాక్ సీన్ చేయడం అంటే అదో పెద్ద ఇబ్బందికర అనుభవం అంటూ తన మొదటి ముద్దు సీన్ అనుభవాలను చెప్పుకొచ్చింది.