Begin typing your search above and press return to search.
దువ్వాడ గోపికమ్మ.. గ్లామర్ గోలెడుతోంది
By: Tupaki Desk | 27 Nov 2016 11:30 AM GMTముకుంద మూవీతో టాలీవుడ్ ని గోపికమ్మగా అలరించిన బ్యూటీ పూజా హెగ్డే. ఆ తర్వాత డైరెక్టుగా బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తో ఛాన్స్ పట్టేసి.. పది మెట్లు ఎక్కేశానని ఫీలైంది. మొహెంజొదారో రిజల్ట్ తేడా రావడంతో.. తిరిగి నేలపైకి వచ్చేసింది ఈ గోపిక. అంతకు ముందు చైతుతో కలిసి ఒక లైలా కోసం కూడా చేసిందీ భామ. ఇన్ని సినిమాలు చేసినా అన్నింటిలోనూ హోమ్లీ కేరక్టర్లే. పక్కింటి అమ్మాయి పాత్రలే.
మొహెంజొదారో చిత్రంలో హృతిక్ కి ఓ ముద్దెట్టింది కానీ.. అందాలు ఆరబోసే కేరక్టర్ ఏ మాత్రం కాదు. మరీ ఇలా అన్నీ హోమ్లీ కేరక్టర్లు చేసేస్తున్నానని ఈ భామ పెట్టుకున్న బెంగను.. అల్లు అర్జున్ తీర్చేస్తున్నాడు. డీజే-దువ్వాడ జగన్నాధంలో అమ్మడికి అల్ట్రా గ్లామర్ రోల్ ఆఫర్ చేశారట. అసలే మొహెంజొదారో ఫ్లాప్ తో దిగాలు పడుతున్న సమయంలో.. డీజేలో వచ్చిన గ్లామర్ రోల్ ఆఫర్ ఈ భామకు బోలెడంత హుషారు తెప్పించేసిందని చెబుతోంది. రీసెంట్ గా ఓ ఫోటో షూట్ చేసిన పూజా హెగ్డే.. తను గ్లామర్ షో చేస్తే ఎలా ఉంటుందో చూపించింది. స్కిన్ షో విషయంలోనూ.. క్లీవేజ్ చూపించడంలోను ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పేసింది పూజ.
ఇప్పుడు డీజేలో కూడా అమ్మడు ఇదే రేంజ్ లో రెచ్చిపోబోతోందట. హరీష్ శంకర్ కూడా పూజా హెగ్డే గ్లామర్ ని వీలైనంత వరకూ చూపించేయాలని డిసైడ్ అయిపోయాడని అంటున్నారు. దర్శకుడు-హీరోయిన్ ఇద్దరూ గ్లామర్ పై డిసైడ్ అయిపోయారంటే.. ఇక ఓ రేంజ్ అందాలను దువ్వాడలో చూసేయచ్చన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/