Begin typing your search above and press return to search.

చూపించడంలో అమ్మడి తర్వాతే ఎవరైనా..!

By:  Tupaki Desk   |   24 Dec 2022 10:52 AM GMT
చూపించడంలో అమ్మడి తర్వాతే ఎవరైనా..!
X
బుట్ట బొమ్మ పూజా హెగ్దే మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. గత నెల మొత్తం కాలు నొప్పితో ఇంట్లోనే ఎంచక్కా రెస్ట్ తీసుకున్న అమ్మడు ఇప్పుడు మళ్లీ తన ప్రెజెన్స్ తో అంతటా సందడి చేస్తుంది. పూజా ఎక్కడ ఉంటే అక్కడ గ్లామర్ షో ఉన్నట్టే లెక్క. పూజా చేస్తున్న థై షోకి స్పెషల్ క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. సడెన్ గా ఎప్పుడైనా ఆమె నిండుగా కనిపిస్తే ఏంటి పూజా ఇలా డిజప్పాయింట్ చేస్తున్నావ్ అని కామెంట్ పెట్టే వారు ఉన్నారు. తన క్రేజీ ఫ్యాన్స్ కోసం పూజా కూడా షార్ట్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది.

లేటెస్ట్ గా పూజా ఒక ఈవెంట్ లో పాల్గొనేందుకు కారులో వెళ్తుంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో కారు నుంచి దిగుతున్న పూజా హెగ్దేని చూసి అందరు షాక్ అవుతున్నారు. అందమంటే ఆమెదే అనేలా చూపు తిప్పుకోనివ్వలేని విధంగా అమ్మడు తన అందంతో మ్యాజిక్ చేస్తుంది. సినిమాల్లో కన్నా పూజా ఇలా సోషల్ మీడియాలోనే ఎక్కువ టాలెంట్ చూపించేస్తుంది. తెలుగులో వరుస సక్సెస్ లతో కెరీర్ ఫుల్ జోష్ గా ఉన్న బుట్ట బొమ్మకి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వచ్చిన ప్రతి ఆఫర్ ని చేస్తూ పోతుంది అమ్మడు. మిగతా హీరోయిన్ కూడా థై షో చేస్తారు కానీ పూజా థైస్ కే ఆడియన్స్ థమ్స్ అప్ చేస్తున్నారు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా కూడా పూజా హెగ్దే రెచ్చిపోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబో మూవీలో నటిస్తుంది అమ్మడు.

పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో మాత్రం ఆమె ఎగ్జిట్ అయ్యిందని టాక్. ఏది ఏమైనా పూజా మళ్లీ ఇలా తన గ్లామర్ షో చేయడం మాత్రం ఆమె ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూ ఇయర్ ముందే వచ్చినట్టు చేస్తుంది. 2022 ఇయర్ అమ్మడికి పెద్దగా కలిసి రాకపోయినా వచ్చే ఏడాది అయినా పూజా తన హిట్ ఫాం కొనసాగించాలని ఆశిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.