Begin typing your search above and press return to search.

థై ఎలివేష‌న్ ఎక్కువైంది పూజా డార్లింగ్

By:  Tupaki Desk   |   5 March 2022 3:32 PM GMT
థై ఎలివేష‌న్ ఎక్కువైంది పూజా డార్లింగ్
X
ఓవైపు రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్స్ తో బిజీబిజీగా ఉన్న పూజా హెగ్డే మ‌రోవైపు వ‌రుస ఫోటోషూట్ల‌తో నిరంత‌రం వేడి పుట్టిస్తోంది. తాజాగా పూజా షేర్ చేసిన మ‌రో లేటెస్ట్ ఫోటోషూట్ వెబ్ లో మంట‌లు పెడుతోంది. ఇక ఇందులో పూజా ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులివ్వ‌గా థై షోస్ మాత్రం హైలైట్ గా క‌నిపిస్తోంది.

మ‌రీ ఇంత‌గా బుట్ట‌బొమ్మ చెల‌రేగాలా? అంటూ దీనికి యూత్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక రాధేశ్యామ్ లో ప్రేర‌ణ‌గా పూజా మ్యాజిక్ ఏ రేంజులో వ‌ర్క‌వుట్ కాబోతోందో చూడాల‌న్న కుతూహాలం ఉంది. పైగా ఆన్ లొకేష‌న్ డార్లింగ్ ప్ర‌భాస్ తో గిల్లిక‌జ్జాలు ఆడిన పూజా కొంత‌కాలం పాటు అలిగింద‌న్న ప్రచారం సాగింది. కానీ ఇటీవ‌ల ప్ర‌మోష‌న్స్ లో ప్ర‌భాస్ తో క‌లిసి క‌నిపించ‌డంతో క‌ల‌త‌లు వైదొలిగిపోయాయ‌ని అర్థం చేసుకుంది యూత్.

అన్న‌ట్టు పూజా హెగ్డే ఇటీవ‌ల త‌న‌వైపు వ‌చ్చిన వాటిలో చాలా వాటికి సంత‌కాలు చేయ‌డం లేద‌ట‌. దీనిని బ‌ట్టి ఏదైనా షాకింగ్ న్యూస్ చెప్ప‌బోతోందా? అన్న సందేహాలున్నాయి. పూజా త‌దుప‌రి ప్ర‌ముఖ తెలుగు హీరో ద‌ర్శ‌కుడితో ప‌నిచేయ‌నుంది కానీ ఇంకా అధికారికంగా ప్ర‌క‌ట‌న‌లేవీ లేవు.

మునుముందు బాలీవుడ్ లో బిజీ అవ్వాల‌న్న ప్ర‌య‌త్నంలో కూడా ఉంది. అక్క‌డ స‌ల్మాన్ భాయ్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టించ‌నుంది. ఇటీవ‌లే ద‌బాంగ్ టూర్ వెళ్లొచ్చాక పూజాలో చాలా మార్పులు కొట్టొచ్చిన‌ట్టే క‌నిపిస్తున్నాయ్.