Begin typing your search above and press return to search.
అందం అమ్మాయయైతే నీలా ఉంటుందా?
By: Tupaki Desk | 27 May 2022 5:30 PM GMT"అందం అమ్మాయయైతే నీలా ఉందా? అన్నట్టుందే మొమాటాలే వద్దన్నాయే! అడగాలంటే కౌగిలే.. ఉండిపోరాదే..గుండె నీదేలే..హత్తుకోరాదే గుండెకే నన్నే" అని పాటేసుకోవాల్సిందే. అవునూ హెగ్డే పూజా అందం ఆ రేంజ్ లో ఉంది మరి. అమ్మడి అందానికి ఫిదా అవాల్సిందే. అందానికి అందం అని కవులు వర్ణించిన కవితలు అందుకోవాల్సిందే.
డిజైనర్ దుస్తులు పూజాహెగ్డే అందాన్ని మరింత హైలైట్ చేస్తున్నాయి. ముఖానికి లైట్ మ్యాకప్..ఆ చిలిపి పెదవులు.. మెడలో డ్రెస్ మ్యాచింగ్ దట్టమైన రింగ్...కాస్యూమ్స్ ప్రతీది హెగ్డే పూజా అందాన్ని మరింత ఫోకస్ చేస్తున్నాయి. అందమైన అమ్మాయి అంటే ఇలాగే ఉంటుందా? అన్నంతగా ఆకట్టుకుంటుంది. సరిగ్గా మూడు గంటల క్రితం ఇన్ స్టాలో ఈ ఫోటోని పూజా పోస్ట్ చేసింది.
దీంతో అది వైరల్ గా మారింది. పూజా అభిమానులు ఏకంగా లవ్యూ చెబుతూ ..పెళ్లి చేసుకుంటామని కామెంట్లు పెడుతున్నారు. ప్రిన్సెస్ లా ఉన్నారు..ది ఎటెర్నెల్ క్వీన్ ఆఫ్ ఫిలిం ఇండస్ర్టీ..మీరు అసలు అందమైన అమ్మాయిల సమానులా? లేక దేవుడు మాత్రమే సృష్టించిన రాకుమారివా? అంటూ నెటి జనులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
కొంత మందిని కొన్ని కొన్ని డిజైనర్ దుస్తుల్లో చూసేసరికి ఎగ్జైట్ మెంట్ అదుపు తప్పుతుంది. రెగ్యులర్ బ్యూటీకి భిన్నంగా కొత్తగా..మరింత అందంగా కనిపించేసరికి ఇలాంటి కామెంట్లు సహజం. ఇటీవలి కాలంలో పూజాహెగ్డే రకరకాల డిజైనర్ దుస్తుల్లో కనిపించే సరికి బోర్ కొట్టింది. మూడు..నాలుగు రోజుల పాటు కేన్స్ ఉత్సవాలు దుస్తుల్లో పూజా హెగ్డే కనిపంచే సరికి ఇండియన్ కల్చర్ పూర్తిగా మిస్ అయింది. ఒక్కసారిగా ఇప్పుడిలా భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో యువత ఎగ్జైట్ అవుతున్నారు.
ఇక పూజాహెగ్డే సినిమాల విషయానికి ఇటీవల వరుసగా బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ అందుకుంది. అమ్మడు నటించిన 'రాధేశ్యామ్'.. 'ఆచార్య'..' బీస్ట్' మూడు చిత్రాలు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినవే. అయితే కొత్త అవకాశల పరంగా ఢోకా లేదు. మహేష్ సరసన ఓ చిత్రంలో నటిస్తుంది. అలాగే కొన్ని బాలీవుడ్ సినిమాలు చేతిలో ఉన్నాయి.
'ఎఫ్-3' లో అమ్మడు ఐటం బాంబ్ గానూ ఆకట్టుకుంది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. దీంతో పూజా సెకెండ్ ఐటమ్ సినిమా కూడా హిట్ ఖాతాలో పడినట్లే. గతంలో 'రంగస్థలం'లో జిగేలు రాణిగా తొలి సక్సెస్ ని అందుకున్న సంగతి తెలిసిందే.