Begin typing your search above and press return to search.
పూజా... రచ్చో రచ్చస్య రచ్చభ్యోః
By: Tupaki Desk | 9 April 2018 9:00 AM GMTమొదటి సినిమాలో కుందనపు బొమ్మలా పద్ధతిగా కనిపించిన పూజా హెగ్దే... సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంతలా రెచ్చిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. బన్నీ పక్కన డీజే సినిమాలో బికినీ వేసిన పూజా... ఆ సినిమా కలెక్షన్లలో మెజారిటీ వాటా కొట్టేసింది. ఇప్పుడు ఫోటోషూట్ లలో మరింత రెచ్చిపోతూ... మండు వేసవిలో కుర్రాల దాహాన్ని పెంచేస్తోంది.
ఫెమినా మ్యాగజైన్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది పూజా హెగ్దే. ఈ ఫోటో షూట్‌లో అమ్మడు వేసిన బట్టలు చూస్తే... పాపం కుర్రాళ్ల గుండెలు ఏమైపోతాయో... ఏమో! టూ పీస్... సింగిల్ పీస్ బికినీల్లో సోకులన్నీ కనిపించేలా అంగాంగ ప్రదర్శన చేసేసింది పూజా హెగ్దే. వేసిందే చిట్టీ పొట్టీ బట్టలు... అది చాలదన్నట్టు ఒంపు సొంపుల సోకులన్నీ కనిపించేలా అదిరిపోయే ఫోజులిచ్చింది పూజా. ఈ అందాల విందును చూస్తూ... కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే. గులాబీ రంగు పెదాలు గుండెలకు బాణాలు వేస్తున్నాయి... అది చాలదన్నట్టు మత్తు కళ్లతో రెచ్చగొట్టేలా చూస్తోంది.
పిల్ల మరీ ఈ రేంజ్ లో రెచ్చిపోతే... టాలీవుడ్ ఏంటి... బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు ఎగేసుకువస్తాయి. కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. అమ్మడి స్టిల్స్ చూసిన వాళ్లందరికీ డీజే సినిమాలో రచ్చో రచ్చస్య రచ్చభ్యోః అనే బన్నీ డైలాగే గుర్తుకువస్తోంది.
ఫొటోస్ చూడటానికి క్లిక్ చేయండి
వీడియో చూడటానికి క్లిక్ చేయండి