Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ఏం రెచ్చిపోతోందిలే!!
By: Tupaki Desk | 16 March 2017 5:01 AM GMTఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టి.. ముకుంద అంటూ ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత మొహెంజొదారో మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేసేసి.. ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం మూవీలో అల్లు అర్జున్ తో ఆడి పాడుతున్న భామ పూజా హెగ్డే.
ఇప్పుడీ బ్యూటీకి బాలీవుడ్ నీళ్లు బాగానే వంటబట్టినట్లున్నాయి. తెలుగులో చేసిన సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రలో కనిపించిన పూజా హెగ్డే.. హృతిక్ సినిమాలో కూడా అందాలను చూపించేందుకు అంతగా అవకాశం చిక్కలేదు. అయితే.. కెరీర్ ని గాడిలో పెట్టుకోవాలంటే.. అంగాంగ ప్రదర్శన అత్యవసరం అని అర్ధం చేసుకున్న ఈ సుందరాంగి.. సరైన రూట్ లోకి వచ్చేసింది. తాజాగా మాగ్జిమ్ మేగజైన్ కు ఫోటోషూట్ చేసిన ఈ డీజే సుందరి.. అండర్ గార్మెంట్స్ టైపులో డిజైన్ చేసిన డ్రస్ లో తెగ రెచ్చిపోయింది. ఒళ్లంతా కవర్ చేసినట్లు కవరింగ్ ఇస్తున్నా.. కనిపించాల్సిన అందాలు.. చూపించాల్సిన సొగసుల విషయంలో మాత్రం ఈ ఫోటోలో బాగానే ఫోకస్ పెట్టేశారు.
ట్రాన్స్ పరెంట్ ష్రగ్ ధరించడంతో.. అది కూడా పాపం పూజా అందాలను ఏ మాత్రం దాచలేకపోయింది. పద్ధతిగా కనిపించినంత కాలం.. గ్లామర్ ఫీల్డ్ లో నెట్టుకురావడం సాధ్యం కాదనే పరమసత్యాన్ని.. కాసింత ఆలస్యమైనా ఎట్టకేలకు తెలుసుకున్న పూజా హెగ్డే.. ఇప్పుడు అల్ట్రామోడర్న్ అవతారంలో దర్శనమిచ్చేస్తూ.. అందరినీ తెగ ఊరించేస్తోంది. మరి ఈ షోకుల ఎగ్జిబిషన్.. ఎన్ని అవకాశాలను తెచ్చి పెడుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/