Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: అల బ్యూటీ ఉదయం పూట అందాలు
By: Tupaki Desk | 16 April 2020 10:11 AM GMTపూజా హెగ్డే గత కొంతకాలంగా టాప్ హీరోల సినిమాలకు ఫస్ట్ ఛాయిస్ హీరోయిన్ గా నిలుస్తోంది. గతంలో పూజ సినిమాలు హిట్ అయ్యేవి కాదు అంటూ ఒక ప్రచారం ఉండేది. ఇప్పుడు మంచి హిట్లు తగలడంతో ఆ ప్రచారానికి కూడా అడ్డుకట్ట పడింది. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సినిమా ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పూజ క్రేజ్ నాలుగింతలు అయింది. తప్పో ఒప్పో దేవుడెరుగు.. పూజా కాళ్లు వెజ్ నాన్-వెజ్ సంబంధం లేకుండా అందరికీ ఫేవరెట్ లెగ్ పీసులు అయ్యాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజ మనందరిలాగే ఇంట్లో కూర్చుని ఉంది. సాధారణంగానే ఏదో ఒక పోస్టుతో తన ఫాలోయర్లను పలకరించే ఈ సుందరి ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఒకసారి కసరత్తు ఫోటోలతోనూ.. మరోసారి ఫ్లాష్ బ్యాక్ ఫోటోలతోనూ నెటిజన్ల ముందుకు వస్తోంది. ఊరికే కసరత్తు కసరత్తు అంటే ఒళ్ళు పులిసిపోతుంది. అందుకే ఎలాంటి సుందరైనా 24 గంటలు కసరత్తు చేయలేదు. కాసేపు పడుకోవలసిందే ఆ తర్వాత నిద్రపోవాల్సిందే. పూజ కూడా అలాగే నిద్రపోయింది.. లేచింది. మరి వెంటనే "ఫోటో ఎందుకు తీసుకోకూడదు" అని తన మనసుకు అనిపించిందేమోగానీ లటుక్కున తన స్మార్ట్ ఫోన్ తీసుకుని పొడవాటి అద్దం ఎదురుగా నిలబడి చటుక్కున క్లిక్ కొట్టింది. మరోసారి కూడా క్లిక్ కొట్టింది. అంటే రెండు ఫోటోలు అన్నట్టు లెక్క.
ఈ ఫోటోలకు "A1..A2..A123.. గో" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. క్యాప్షన్ లోని సరదా సందేశం అర్థమైంది కదా. మామూలుగా మనం ఎవరికైనా ఫోటో తీసే ముందు వన్ టూ త్రీ గో అంటాం కదా. ఇప్పుడు రెండు మూడు అంకెలు చెప్పి ఫోటో తీసే అవసరం ఏమీ లేదు. రెండు మూడు లక్షల వరకు అంకెలు లెక్క పెట్టి ఫోటో తీసుకున్నా పెద్ద నష్టం ఏమీ ఉండదు. కారణం ఏమంటే లాక్ డౌన్.. ఎవరికీ పెద్దగా పీకే పని ఏమీ లేదు. టైం పాస్ ఎలా చేయాలో తెలిసిన వారు ఇప్పుడు కింగులు.. క్వీన్ లు. అందుకే పూజా హెగ్డే సరదాగా ఏ వన్ ఎ టు ఏ వన్ టూ త్రీ అని అన్నట్టు అనిపిస్తుంది. ఇక ఫోటో విషయానికి వస్తే లైట్ కలర్ టాప్.. చిరుగులు ఉన్న షార్ట్ ధరించి అందాలు ఆరబోస్తూ విజయానికి సంకేతంగా రెండు వేళ్ళను లాగా చూపిస్తూ రెండు కత్తిలాంటి ఫోజులు ఇచ్చింది. వీటిని బెస్ట్ లాక్ డౌన్ సెల్ఫీలు అని మనం సత్కరించుకోవడం ఎంతైనా సముచితం. కళాపోషణ సమాజం తరఫున ఇది మన బాధ్యత. ఇక పూజ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.