Begin typing your search above and press return to search.
మాల్దీవుల్లో పూజా టెంట్ వేసింది ఇందుకేనా?
By: Tupaki Desk | 23 Nov 2021 7:30 AM GMTబాలీవుడ్ భామల మాల్దీవుల వెకేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వరుసగా ఒంటరి దీవుల ప్రయాణం వెనక లాజిక్ ఏంటో కూడా కొంతవరకూ తెలుసు. సమయం దొరికితే హీరోయిన్లంతా మాల్దీవుల్లో వాలిపోవడం వెనక చాలా గ్యాంబ్లింగ్ ఉంది. మాల్దీవుల అందాల్లో చిల్ అవ్వడంతో పాటు ప్యాకేజీలు అందుకుంటున్నారు పలువురు తారలు.
చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు ఫేవరెట్ వెకేషన్ స్పాట్ గా మాల్దీవుల్ని పాపులర్ చేయడం వెనక కారణమిదే. బికీనీ.. టూపీస్.. స్విమ్ సూట్ లలో కెమెరాకి ఫోజులిచ్చి సోషల్ మీడియాలో మరింత పాపులర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు.
ఈ వెకేషన్ కి భారీగానే ఖర్చు అవుతుంది. అయితే ఈ ఖర్చు తారలకు లేదు. వారంతా దీవులకు రెస్టారెంట్ లకు రిసార్ట్స్ కి అంబాసిడర్లుగా కొనసాగితే అది రెవెన్యూ గా మారుతోంది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లకు మాల్దీవుల ట్రిప్ ఉచితం అందుకే. అదనంగా ప్యాకేజీలు కొందరికి ముడుతున్నాయి.
రిసార్స్ట్ అండ్ హోటల్స్ హీరోయిన్లకి స్పాన్సర్స్ గా వ్యవహరిస్తూ వాటికి ప్రచారం చేసుకుంటున్నాయి. బీచ్ రిసార్స్ట్ తమ హోటల్ రిప్యుటేషన్ కోసం ఉచితంగా ప్లైట్ టికెట్ సహా ఇతర అన్ని ఖర్చులు అందజేస్తున్నాయి. అలాగే కొన్ని పీఆర్ కంపెనీలు కూడా హీరోయిన్లకు ఈ తరహా సదుపాయాల్ని కల్పిస్తున్నాయని సమాచారం. ఇది ఉచితం లేదా ఎక్స్ ఛేంజీ అనుకోవచ్చు. స్టార్లలో కొందరు మాత్రమే ప్యాకేజీ లెక్కన మాట్లాడుకుంటారని తెలిసింది.
ఇటీవలే పూజాహెగ్డే కూడా మాల్దీవుల వెకేషన్ కి వె ళ్లొచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు పూజా హెగ్దే మాల్దీవుల్లోనే చిల్ అయింది. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఎంజాయ్ చేసిందన్న టాక్ సైతం వినిపించింది.
అయితే పూజాహెగ్డే కి మాత్రం అలాంటి ఆఫర్లు ఏమీ రాలేదుట. తానే స్వయంగా తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మాల్దీవులు వెళ్లి ఎంజాయ్ చేసిందని తెలిసింది. స్విమ్ సూట్..బికీనీ ల్లో సందడి చేసింది. అయితే ఇక్కడ ముఖ్య కారణం ఉంది. బాలీవుడ్ లో ఫోకస్ అవ్వాలంటే మాల్దీవుల్లో టెంట్ వేయాలి.
ఆ వేడిలోనే హిందీ చిత్రాల్లో ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయని చెవులు కొరుక్కోవడం మరో కొసమెరుపు. పూజా హెగ్డే ఇదే నెలలో రెండుసార్లు మాల్దీవులకు వెళ్లడానికి కారణం కూడా ఇదేనని అంటున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్.. ఆచార్య చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ పలు చిత్రాలకు సంతకాలు చేయనుంది. తమిళంలో బీస్ట్ లో నటిస్తోంది.