Begin typing your search above and press return to search.
జలకాలాటల్లో చిల్ చేస్తున్న రంగస్థలం బ్యూటీ
By: Tupaki Desk | 5 May 2021 2:30 AM GMTరంగస్థలం లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించిన పూజిత పొన్నాడ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా అవకాశాల్ని అందుకుంది. ఇంతకుముందు హవీష్ హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ `7`లో ఆరుగురు నాయికల్లో ఒక కథానాయికగా నటించింది.
ఇటీవల వరుసగా పలు క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాల్లోనూ అంతే స్పీడ్ చూపిస్తోంది. పూజిత హాట్ ఫోటోషూట్లు యువతరంలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా పూజిత పూల్ సైడ్ ట్రీట్ హాట్ టాపిక్ గా మారింది. పూల్ లో ఎంతో ట్రెడిషనల్ గానే కనిపిస్తున్నా.. పూజిత చిల్లింగ్ మూడ్ ఇట్టే కనెక్టయిపోతోంది.
2015లో ఉప్మా తినేసింది లఘుచిత్రంతో నటనారంగంలోకి ప్రవేశించిన పూజిత 2016లో వచ్చిన `తుంటరి`తో పెద్ద తెర ప్రవేశం చేశారు. దర్శకుడు (2017)-రంగస్థలం-కల్కి (2019)-వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ (2019)-రన్ (2020) వంటి చిత్రాల్లో నటించారు. పూజిత స్వస్థలం విశాఖపట్నం. తండ్రి ఉద్యోగరిత్యా చెన్నై- ఢిల్లీ వంటి నగరాల్లో పెరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన పూజిత టాటా కన్సటెన్సీలో ఉద్యోగం చేశారు. పూజిత నటించిన మిస్ ఇండియా (2020) (కీర్తి కథానాయిక) రిలీజ్ కావాల్సి ఉంది.