Begin typing your search above and press return to search.
ఫోటోటాక్ : షర్ట్- ప్యాంట్ లో మెరిసిపోతున్న జిగేలు రాణి
By: Tupaki Desk | 15 April 2022 10:30 AM GMTముంబై బ్యూటీ పూజాహెగ్డే టెంప్టింగ్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ ఎలివేషన్స్ లో తనదైన మార్క్ వేస్తుంది. డిజైనర్ దుస్తుల్లో ఆద్యంతం చూపరులను ఆకట్టుకుంటుంది. ఆల్ర్టా మోడ్రన్ దుస్తుల్లో స్టైలిష్ భామగా పూజా అందం ఇట్టే ఒదిగిపోతుంది. `రాధేశ్యామ్`..`బీస్ట్` చిత్రాల ప్రమోషన్ లో తన లో ఫ్యాషనిస్ట్ ని ఏ రేంజ్ లో బయట పెట్టిందో తెలిసిందే. ఖరీదైన డిజైనర్ దుస్తుల్లో అన్ని ఈవెంట్లకు హాజరై ప్రచారంలో తనదైన మార్క్ వేసింది. పూజా రేంజ్ ని చూపించే ప్రయత్నం చేసింది.
తాజాగా అమ్మడు మరోసారి డిజైనర్ దుస్తుల్లో అలరిస్తోన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో పూజా హెగ్డే మెరిసిపోతున్న ప్యాంట్..షర్ట్ ధరించింది. లేత ఆకు పచ్చ రంగులో ఉన్న డిజైనర్ దుస్తుల్లో పూజా బ్యూటీ హైట్ ని మరింత ఎలివేట్ చేస్తున్నాయి.
టాప్ లో వైట్ కలర్ టైట్ దరించింది. ఆ పైనా ప్యాంట్ కి మ్యాచింగ్ అయ్యే షర్ట్ ధరించింది. ఇక కాళ్లకి హై హిల్స్ ధరిఇంచడంతో పూజా హెగ్డే మరింత ఎత్తుగా కనిపిస్తుంది. పోటో సెషన్ సాయంసంధ్యావేళలో చేసారు. కెమెరాకి వివిధ భంగిమల్లో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
ఇక పూజా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ అంటూ మూడు పరిశ్రమల్ని చుట్టేస్తుంది. నటిగా డే బై డై షైన్ అవుతూ కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమాలు బుట్టబొమ్మ కెరీర్ కి పెద్ద టర్నింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ సక్సెస్ ఫుల్ గా రాణిచండంతోనే పరభాషల్లోనూ అవకాశాలకు పునాది పడింది.
`అల వైకుంఠపురములో`..`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ` తో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు ఖాతాలో వేసుకుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన `రాధేశ్యామ్`..`బీస్ట్` చిత్రాలు మాత్రం తీవ్ర నిరాశని మిగిల్చాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు వాటిని అందుకోవడంలో విఫలమయ్యాయి. దీంతో ఆ ప్రభావం పూజా కెరీర్ పై పడే అవకాశం ఉందని వినిపిస్తుంది.
ఇటీవలే బ్యూటీ లేడీ ఓరియేంటెడ్ చిత్రాలపైనా తన అభిరుచిని చాటింది. దక్షిణాది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. బలమైన మహిళా ప్రాధాన్యమున్న పాత్రల్ని సృష్టించడంలో ఇక్కడి మేకర్స్ చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నారు. నిర్మాతలు అలాంటి కథల్ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారని కొనియాడింది. వాటి ద్వారా హీరోయిన్లకు మంచి గుర్తింపు..పేరు ప్రఖ్యాతలు దక్కుతున్నాయంది.