Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: అందాల బొమ్మలా నిలబడిందే
By: Tupaki Desk | 1 May 2019 2:19 PM GMTపూనమ్ కౌర్ తెలుసు కదా. తెలుగులో దాదాపు ఒక డజను సినిమాల్లో నటించింది. 'శౌర్యం'.. 'వినాయకుడు'.. 'ఆడు మగాడ్రా బుజ్జి' లాంటి పాపులర్ సినిమాలు అందులో ఉన్నాయి. అయితే పూనమ్ కు పాపులారిటీ ఈ సినిమాల వల్ల మాత్రమే వచ్చిందనుకుంటే మీరు పరమానందయ్య శిష్యుల గ్యాంగులో ఒకరు అన్నమాటే. పూనమ్ పాపులారిటీకి సినిమాలు కాకుండా వేరే కారణాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇది ఫోటో స్టొరీ.. కాంట్రవర్సీ స్టొరీ కాదు!
పూనమ్ కౌర్ రీసెంట్ గా కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. లైట్ గ్రీన్ కలర్ ఛోళీ.. లెహెంగా ను ధరించిన పూనమ్ ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి పోజిచ్చింది. చున్నీ ని అలా చేత్తో పట్టుకుంది. వెనక పచ్చటి చెట్లు.. వాటితో పాటుగా పొడవాటి బిల్డింగ్స్ ఉండడంతో లొకేషన్ అదిరిపోయింది. అయినా అందమైన భామ ఫోటోలో ఉంటే ఎవరైనా వాటిని ఆస్వాదించడం మానేసి వెనకుండే కాంక్రీటు బిల్డింగ్.. పక్కనుండే స్టీల్ రెయిలింగ్ ను చూస్తారా? చూడరు లెండి. చేపకు పుట్టగానే ఈత ఎలా వచ్చేస్తుందో చాలామంది నెటిజనులకు సోషల్ మీడియాలోని అందాలను రెండు కళ్ళతో జుర్రుకోవడం వచ్చేస్తుంది.
ఈమధ్య పూనమ్ పేరు మీద జరిగిన హంగామాలకు జనాలు పూనమ్ లోని బ్యూటీ యాంగిల్ ను చూడడం బొత్తిగా మర్చిపోయారు. అందుకేనేమో పూనమ్ తన నాభి అందాలను నాజూగ్గా ఉండే సొగసులను ఈత కొలను ఒడ్డున ధారపోసేసింది. ఈ వాలకం చూస్తుంటే మరోసారి హీరోయిన్ గా బిజీ అవ్వాలనే ఉద్దేశంతో గ్లామరసం ఒలికిస్తోందేమో అనిపిస్తోంది. ఈ మేడే రోజున ఎవరైనా ఫిలిం మేకర్ కామ్రేడ్లు ఈ అందాలబొమ్మను చూస్తే అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.