Begin typing your search above and press return to search.

​నాలో నషా ఎన్నటికీ తరగదు

By:  Tupaki Desk   |   2 Aug 2017 11:01 PM IST
​నాలో నషా ఎన్నటికీ తరగదు
X
ఆమెను నటి అని అనలేం పోనీ మోడల్ అందామా అంటే పూర్తిగా మోడల్ కూడా కాదు. కానీ ఆమె ట్విట్టర్ ఫాలో అవుతున్న యూత్ కి రతి దేవత లాంటిది. పూనమ్ పాండే ఈ పేరు తెలియని డిజిటల్ యుగం పౌరుడు ఉండడేమో. ఆమె చేసినవి తక్కువ సినిమాలు కావచ్చు ఆమె యాడ్స్ చేసినివి అంతగా పాపులర్ కాకపోవచ్చు ఆమె హాట్ ఫోటోలుకు మాత్రం పరిచయం అవసరం లేదు. నషా సినిమాతో వచ్చి కుర్రకారు గుండెలో గుబులు పెట్టిన ఈ చిన్నది మళ్ళీ మళ్లీ తన అందాలు విందుకు రమ్మంటోంది.

ఈమె కేవలం తన అభిమానులు కోసమే ఇలా అందాలను చిందిస్తుందా లేక తన అందంతో ఇంకేమైనా చేయాలి అనుకుంటుందా అనేది ఈ రతి దేవికే తెలియాలి. ఈ మధ్య ఏ హాట్ ఫోటోలు పెట్టని పూనమ్ ఇప్పుడు గీకీ పూనమ్ పేరుతో ఒక సిరీస్ మొదలుపెట్టింది. తన హాట్ ఫోటోలుతో సెక్సీ వీడియొలుతో అభిమానులును ఆనందపరుస్తూ ఇప్పుడు తన బ్లాక్ ఇన్నర్ వేర్ లో ఇలా దాచినా దాగను అంటున్న పరువాలును దారబోస్తోంది. నిమాలు లేవు నటించడం రాదు సూపర్ మోడల్ కాదు కానీ పూనమ్ అంటే ఒక స్టార్ ఇమేజ్ ఏర్పడింది. అదే మరి అందం మహత్యం. అనుకోకుండా ఇలాంటి అందాలు స్టార్ ని చేస్తాయి. ఆరాధించే అభిమానులు ఉన్నంతకాలం ఇంతే తంతు.

ఇకపోతే ఎన్నటికీ తనలోని నషా తరగదు అంటున్న పూనమ్ కు అసలు సినిమాలెవ్వరూ ఆఫర్ చేయరా? చూడండి గురూ.. కాసినన్ని రోజులు ట్విట్టర్ నుండి అటు తీసుకెళ్ళండి ప్లీజ్.