Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: ఇంతందంగా ఉన్నావే..

By:  Tupaki Desk   |   3 July 2018 10:05 AM GMT
ఫొటో స్టోరీ: ఇంతందంగా ఉన్నావే..
X
చూడచక్కని అందం.. సూపర్ గ్లామర్.. అదిరిపోయే ఫిగర్ ఇవి చాలు.. హీరోయిన్ గా క్లిక్కవడానికి. వీటితో పాటు కాస్త లైమ్ లైట్ లోకి రావాలంటే కాస్త ప్రమోషన్ కూడా ఉండాలి. అందంగా ఉండటమే కాదు.. ఆ అంధాన్ని ఇంకా అందంగా చూపించడమూ తెలియాలి.

అందుకే బాలీవుడ్ భామలంతా ఓ కొత్తదారి పట్టారు. హాట్ హాట్ ఫోజులతో ఫొటోలకు ఫోజులిస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలు.. ఆటోమేటిక్ గా పాపులారిటీ వచ్చేస్తుంది. విద్యాబాలన్ హీరోయిన్ గా నటించిన బేగమ్ జాన్ తో బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న పూనమ్ రాజ్ పుత్ కూడా ఈ ఐడియానే ఫాలో అయిపోతోంది. ఆ సినిమాలో కాస్త ట్రెడిషనల్ గా కనిపించినా ఇప్పుడు ఒక్కసారి స్టయిల్ మార్చేసింది. బికినీలో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లూ బ్రాసరీలో అమ్మడు ఇచ్చిన స్టిల్ చూసి గొంతు తడారిపోవాల్సిందే. అసలు పూనమ్ రాజ్ పుత్ లో ఇంత సెక్సీ లుక్ ఉందా అని నెటిజన్లంతా అబ్బురపడిపోతున్నారు.

బేగమ్ జాన్ తరవాత పూనమ్ రాజ్ పుత్ కు ఇంతవరకు ఆఫర్లు రాలేదు. ఇప్పుడు బికినీలో అమ్మడి అందాలు చూశాక బాలీవుడ్ ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు మనసు మార్చుకుంటారేమో చూడాలి.