Begin typing your search above and press return to search.
సర్దార్ ఆడియో: పోతురాజు పాటేసుకున్నాడు
By: Tupaki Desk | 20 March 2016 4:44 PM GMTసర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఓ పాట పాడిన విషయం ముందే చెప్పేసుకున్నాం. మరి పవన్ కళ్యాణ్ పాట పాడితే ఎలా ఉంటుందో ఇంతకు ముందు చాలా సార్లే విన్నాం. మధ్యమధ్యలో ఫోక్ సాంగ్స్ వినిపిస్తూనే ఉండడం పనవ్ కు అలవాటు. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ తన గొంతు వినిపించాడు పవన్. అదే పోతురాజు.
'పోతురాజూ.. పోతురాజూ.. నువు వాసనకే సంపెగ పువ్వు' అంటూ ఈ పాట సాగుతుంది. ఆడియో వేడుకలో భాగంగా.. అన్ని పాటలను విడివిడిగా లాంఛ్ చేయగా.. పవన్ పాడిన ఈ సాంగ్ ను మాత్రం చివర్లో బ్యాక్ గ్రౌండ్ లో వినిపించారు. గంభీరంగా సాగే వాయిస్ లా అనిపిస్తున్నా.. లిరిక్ పరంగా ఇది సరదాగా సాగుతుందనే విషయం అర్ధమవుతోంది.
సినిమాలోనూ పుల్ లెంగ్త్ ఎంటర్ టెయిన్ మెంట్ ఉండడంతో.. ఈ పాటను పవన్ ఆన్ స్క్రీన్ పైనా కుమ్మేస్తాడనే విషయం అర్ధమవుతోంది. ఆడియో మొత్తం అదుర్స్ అనిపించేలా ఉండగా.. పోతురాజు సర్దార్ గబ్బర్ సింగ్ ఆల్బంకి హైలైట్ గా నిలవనుందని చెప్పాల్సిందే.