Begin typing your search above and press return to search.
డార్లింగ్ టీ-షర్ట్ కాస్ట్ అంతుందా?
By: Tupaki Desk | 4 Aug 2022 2:30 PM GMTడార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ని ఆస్వాదిస్తున్నారు. టాలీవుడ్ నుంచి మొట్ట మొదటి పాన్ ఇండియా స్టార్ గా పేరుగాంచారు. రామ్ చరణ్..ఎన్టీఆర్..బన్నీ లాంటి స్టార్లు పోటీగా ఉన్నా? డార్లింగ్ ప్రత్యేకమనే చెప్పాలి. ఇక ప్రభాస్ క్యాజువల్ అండ్ సింపుల్ వేర్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఇంట్లో ఉన్నా...బయటకు వచ్చినా చాలా సింపుల్ గా సాధారణ దుస్తుల్లోనే వచ్చేస్తుంటారు. టీషర్ట్..ట్రాక్ ఉంటే చాలు హడావుడి లేకుండా పని ముగించు కుని వెళ్లిపోతారు. ఈ విషయంలో డార్లింగ్ స్టార్ హీరోలందరికంటే చాలా భిన్నం అనిచెప్పాలి. పెద్దగా మ్యాకప్ హడావుడి గట్రా ఉండదు. వాటిపై అంత శ్రద్ద చూపరు. కేవలం షూటింగ్ సమయంలో తప్ప మిగతా టైమ్ నో మ్యాకప్ అనేస్తారు.
తాజాగా `సీతారామం` ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంత సింపుల్ గా హాజరయ్యారో చూసాం. ఓ టీషర్ట్... బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకుని వేడుకకి ముఖ్య అతిధిగా వచ్చేసారు. అటుపై పది నిమిషాలు మాట్లాడి ముగించి వెళ్లిపోయారు. కానీ డార్లింగ్ బ్లూ టీషర్ట్ మాత్రం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. ఈ టీషర్ట్ ఖరీదు అక్షరాల 20 వేల రూపాయలు.
దీన్ని డిజైన్ చేసింది డాల్స్ గబ్బానా (డీ అండ్ జీ). అంటే డార్లింగ్ రేంజ్ కి టీషర్ట్ ఖరీదైనదా? చవకైనదా? అన్న సందేహం వస్తుంది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వైరల్ అవుతున్నాయి. డార్లింగ్ రేంజ్ కి తగ్గ టీషర్ట్ కాదని...డిజైన్ సహా డార్లింగ్ కి సూటబుల్ అయినా ఖరీదు పరంగా అతని రేంజ్ ని టచ్ చేయలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
మరికొంత మంది ఖరీదు ఏముంది? అతను ఏలాంటి దుస్తుల్లో కనిపించినా అదే ఓ బ్రాండ్. డార్లింగ్ ని మించిన బ్రాండ్ ఏముంటుంది? అంటున్నారు. ఆవిషయం పక్కనబెడితే డార్లింగ్ న్యూ లుక్ పై సూపర్బ్ కామెంట్లు వస్తున్నాయి.
ప్రభాస్ స్లిమ్ లుక్ సహా ఎంతో అందంగా కనిపిస్తున్నాడంటూ మగువలు మనసు పారేసుకుంటున్నారు. బ్రాండెడ్ షూస్..హ్యాట్..స్పెక్స్ట్ అన్నీ డార్లింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చేసాయి.