Begin typing your search above and press return to search.
ప్రభాస్ ఒక్కడే కాదండోయ్..హీరోలందరిది అదే పరిస్థితి !
By: Tupaki Desk | 15 Dec 2022 1:30 PM GMTఒరిజనల్స్ లో ఉన్నంత కంపర్ట్ డూప్లికేషన్ లో ఉండదు. అంతేకదా? పుట్టుకుతో వచ్చిన దానికి...పెట్టుకుంటే వచ్చేదానికి తేడా లేదా? ఏంటి! అంటారు నిపుణులు. అందులోనూ సెలబ్రిటీల డూప్లికేట్ పనులేవైనా చేస్తే అవి మరింత హైలైట్ అవుతుంటాయి. అందులో ప్రధానమైన సమస్య హెయిర్ లాస్. జుట్టు ఊడిపోతే మునుపటి రూపం కనిపించదు. ఓ కొత్త ఫేస్ తయారవుతుంది.
అందుకే జుట్టు విషయంలో కేర్పుల్ గా ఉంటారంతా. అందులోనూ సెలబ్రిటీలు మరింత జాగ్రత్త వహిస్తారు. వీలైనంత వరకూ నేచురాల్టీ కాపాడుకుంటారు. అయినా జెనిటిక్ సమస్య ఉంటే? చేసేదేం లేదు. ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే అంటారు డాక్టర్లు. ఇలా జుట్టు ఊడిపోయి ట్రాన్సప్లాంటేషన్ కి వెళ్లిన హీరోలు అన్ని భాషల్లోనూ ఉన్నారు.
బాలీవుడ్...టాలీవుడ్..కోలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమల్లోనూ బిగ్ స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. ఆ హీరోల పాత ఫోటోలు..కొత్తఫోటోలు గూగుల్ లో సెర్చ్ చేస్తే విషయం అర్దమైపోతుంది. ఏది ఒరిజినల్? ఏది డూప్లికేట్ అన్నది. సల్మాన్ ఖాన్..సైఫ్ అలీఖాన్..షారుక్ ఖాన్ ..సంజయ్ దత్..రణబీర్ కపూర్.. అమితాబచ్చన్..అక్షయ్ కుమార్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉంది. వీళ్లందరూ జుట్టు బాధితులే.
ఇక టాలీవుడ్ లోనూ చాలా మందే ఉన్నారు. మహేష్....రామ్ చరణ్...సాయితేజ్...బాలకృష్ణ...మంచు విష్ణు అంతా ఇంప్లాటేషన్కి వెళ్లినవారే. కానీ సోషల్ మీడియాకి మాత్రం డార్లింగ్ ప్రభాస్ దొరికిపోవడమే అతని చేసిన తప్పిదంగా కనిపిస్తుంది. కొన్నినెలలు గా డార్లింగ్ ఎక్కడ కనిపించినా తలకి స్కాప్ ధరిస్తూ కనిపించారు. స్కాప్ లేని పక్షంలో బ్లాక్ క్యాప్ తో కనిపించేవారు.
ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ మాత్రం ఎక్కడా కనిపించేది కాదు. దీంతో ప్రభాస్ హెయిర్ పై సందేహాలు మొదలయ్యాయి. ఫాలింగ్ అదుపు చేయడం కోసం ఏదైన ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడా? లేక ట్రీట్ మెంట్ అయిన తర్వాత అలా కవరప్ చేస్తున్నాడా? అన్న సందేహాలు తెరపైకి వచ్చాయి. తాజాగా హాజరైన అన్ స్టాపబుల్ షోకి మాత్రం డార్లింగ్ ఎలాంటివి ధరించకుండా మంచి లుక్ తో హాజరయ్యాడు.
ఆ హెయిర్ చూసి అంతా షాక్ అయ్యారు. డార్లింగ్ హెయిర్ పూర్తిగా మారిపోయింది. ముందు భాగమంతా కొత్త హెయిర్లైన్ కనిపిస్తుంది. ముందుకాస్త రింగు రింగులు కనిపించేది? ఇప్పుడా రింగులేవి? ఆ జుట్టు రాలిపోవడంతో ప్లాంటేషన్ చేయించాడా? అంటూ నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు. ప్లాంటేషన్ అనేది చాలా కామన్ గా మారిపోవడంతో హెయిర్ లాస్ అనేది పెద్ద సమస్యగాను పరిగణించడం లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.