Begin typing your search above and press return to search.
వామ్మో పబ్లిగ్గానే! ప్రభాస్ పై మనసుపడిందట!!
By: Tupaki Desk | 23 Feb 2019 4:24 AM GMT`ఇలాంటి ఫంక్షన్ కు నిన్ను తీసుకురావాలంటేనే భయంగా వుంది. ఆడపిల్లను కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తోంది` `మిర్చి` చిత్రంలో అమ్మాయిల నుంచి ప్రభాస్ ని తప్పించే క్రమంలో నదియా చెప్పిన డైలాగ్ ఇది. నిజ జీవితంలోనూ ఇదే నిజమయ్యేలా కనిపిస్తోంది. రాజమౌళి రూపొందించిన `బాహుబలి` సిరీస్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఇక్కడి నుంచే డార్లింగ్ సుడి అసాధారణంగానే తిరిగింది. అఫ్ కోర్స్ వివాదాలూ తనని అంతే ఇదిగా చుట్టుముడుతున్నాయనుకోండి.. ముఖ్యంగా ప్రభాస్ అంటే గాళ్స్ పడి చస్తున్నారంటే నమ్మండి.
కొందరు హీరోయిన్ లు ప్రభాస్ పై తమకున్న ఒపీనియన్ ను పబ్లిగ్గా చెప్పడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ కి గాళ్స్ లో ఉన్న క్రేజు మరోసారి బయటపడుతోంది. అతని పెళ్లి గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే వున్నాయి. అన్నిటికీ ఒక చిరునవ్వు అన్న చందంగా.. ప్రభాస్ ఎస్కేప్ అవుతూనే ఉన్నాడు. అయితే తాజాగా హీరోయిన్ లు కామెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నిన్నటికి నిన్న తమిళ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ జీవితంలో ఎవరికైనా `ఐ లవ్ యూ ..` అని చెప్పాల్సి వస్తే అది ప్రభాస్ కే చెబుతానని ప్రకటించింది. వరలక్ష్మి ప్రకటన ఇంకా మరువకముందే బాలీవుడ్ హీరోయిన్ స్వరభాస్కర్ టాలీవుడ్ హంక్ ప్రభాస్ పై మనసు పారేసుకోవడం టాలీవుడ్ లో చర్చకు దారితీస్తోంది.
ప్రభాస్ ఈజ్ సో హాట్ అంటూ ఓపెన్‌గా చెప్పేయడం సంచలనంగా మారింది. `వేర్ ది వెడ్డింగ్` సినిమాలో వివాదాస్పద సన్నివేశంలో నటించి సంచలనం సృష్టించిన స్వరభాస్కర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పై మనసు పారేసుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేయడం తో యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇలా ప్రభాస్ ని వరించే ప్రేమించే భామలు హిడెన్ గా ఎందరో. అందుకే ప్రభాస్ ఇప్పటికైనా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మంచిదని చెబుతున్నారు. పెదనాన్న కృష్ణం రాజు కోరిక నెరవేరుతుంది. తనని తలచుకుని నిదురపోని భామలకు సుఖనిద్ర ప్రాప్తమవుతుంది అంటూ కుర్రాళ్లు కామెంట్లతో విరుచుకుపడడం తగ్గుతుంది. స్వరా భాస్కర్ లాంటి వీరాభిమానికి - ప్రేమికురాలికి - గ్రేట్ ట్యాలెంటుకు ప్రభాస్ తన సినిమాల్లో అవకాశం ఇవ్వొచ్చు కదా? అన్న చర్చా సాగుతోందిప్పుడు.