Begin typing your search above and press return to search.
కిల్లర్ లుక్ లో ప్రగ్యా మంటలు..!
By: Tupaki Desk | 29 Nov 2021 5:30 PM GMT`కంచె` చిత్రంతో వెలుగులోకి వచ్చిన ప్రగ్యా జైశ్వాల్ సినిమా కెరీర్ ఆశించినంతగా సాగలేదు. స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవాలని కలలు కంది కానీ...కెరీర్ మాత్రం ఆ దిశగా సాగలేదు. కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించినా ఫామ్ లోకి రాలేకపోయింది. నేటికి అమ్మడి కెరీర్ నత్త నడకనే సాగుతోంది. ఇలా ప్రొఫెషనల్ కెరీర్ ఎలా ఉన్నా..పర్సనల్ గా మాత్రం ప్రగ్యా ఎప్పటికిప్పుడు సోషల్ మీడియా ఫ్యాన్స్ టచ్ లో నే ఉంటుంది. సమయం చిక్కినప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో ఫ్యాన్స్ కి మత్తెక్కిస్తుంటుంది.
తాజాగా అమ్మడు ఓ కూల్ హాట్ పిక్ ని ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. ఇందులో ప్రగ్యాజైశ్వాల్ నైట్ ఫోటో షూట్ లో పాల్గొంది. మెడలో డిజైన్డ్ నక్లెస్... మెరుస్తున్న మకుము దుస్తుల్లో తళుక్కున మెరిసింది. ఈ ఫోటో షూట్ కి నీరజ్ కోనా స్టైలిస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. నెటి జనులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ అభిమానాన్ని చూపిస్తున్నారు.
ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ సరసన `అఖండ`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ లో ఓ చిత్రం చేస్తోంది. ఈ రెండు మినహా అమ్మడి చేతిలో కొత్త ప్రాజెక్ట్ లేమి లేవు. తెలుగులో ఆశలన్నీ `అఖండ`పైనే ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మడు తెలుగులో చివరి సారిగా ఆచారి అమెరికాయాత్రలో నటించింది. అప్పటి నుంచి దాదాపు రెండేళ్లగా ఖాళీగానే ఉంటుంది. మళ్లీ బాలయ్య-బోయపాటి `అఖండ` లో ఎంపిక చేసి ఆశలు కల్పించారు.